మేము దొంగలమా,రౌడిలమా?? కేతి రెడ్డి: "అన్ టైటిల్డ్" వల్లే ఆ గొడవ

కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకేక్కించే సినిమా ''లక్ష్మీ'స్ వీరగ్రంథం'' సినిమా ఆదివారం హైదరాబాద్ లోనీ ఎన్టిఆర్ ఘాట్ వద్ద పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు పోలీసులు నిరాకరించారు.

Recommended Video

Kethi Reddy Getting Ready With NTR Biopic అన్ టైటిల్డ్

''లక్ష్మీ'స్ వీరగ్రంథం'' సినిమా ఆదివారం హైదరాబాద్ లోనీ ఎన్టిఆర్ ఘాట్ వద్ద పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు పోలీసులు నిరాకరించారు. కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి పోలీసులతో గొడవకు దిగారు దీనికి గల కారణాలు పోలీసు అధికారి జగదీశ్వర్ తెలుపుతూ సినిమా కార్యక్రమానికి పోలీస్ అనుమతి తీసుకోలేదు అందుకే అడ్డుకుంటున్నాం అన్నారు.

కాగా దర్శకుడు కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మేము హెచ్.ఏం.డి.ఏ అనుమతి తీసుకున్నాం అంటూ పత్రం చూపించారు కాని అందులో కూడా సినిమా పేరు ''లక్ష్మీ'స్ వీరగ్రంథం'' అని లేకుండా అన్ టైటిల్డ్., అని వుండటం వల్ల కొంత సేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

Ketireddy Jagadeeshwar Reddy fires on Police

కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి పొలిసు వాళ్ళతో సినిమా కార్యక్రమానికి ''ఇద్దరు మినిస్టర్లు'' వస్తున్నారు అని చెప్పినా సి.ఐ.జదిశ్వర్ వినకపోవటంతో కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి ''డి.జి.పి.మహేందర్ రెడ్డి'' పైన మండి పడ్డారు.,మేము దొంగలమా,రౌడిలమా.,మమ్మలి ఎందుకు ఇలా అడ్డుకుంటున్నారు అంటూ కోపంతో ఊగిపోయారు.,ఎంత చేసినా పొలిసులు అనుమతి ఇవ్వనందు వల్ల కేవలం ''క్లాప్'' మాత్రమే కొట్టి కార్యక్రమాన్ని ముగించటం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X