అడ్డం వచ్చిన నువ్ చేసేది ఏం లేదు: లక్ష్మీ పార్వతికి కేతిరెడ్డి వార్నింగ్
కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకేక్కించే సినిమా ''లక్ష్మీస్ వీరగ్రంధం'' ఆదివారం హైదరాబాద్ లోనీ ఎన్‌టిఆర్ ఘాట్ వద్ద పూజ కార్యక్రమం జరపాలి అని అనుకున్నారు
Recommended Video

కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకేక్కించే సినిమా ''లక్ష్మీస్ వీరగ్రంధం'' ఆదివారం హైదరాబాద్ లోనీ ఎన్‌టిఆర్ ఘాట్ వద్ద పూజ కార్యక్రమం జరపాలి అని అనుకున్నారు కాని పోలీసులు అడ్డుకోవటంతో కోపానికి లోనైనా కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ లక్ష్మి పార్వతి గుమ్మడికాయల దొంగాలెవరు? అంటే బుజాలు తడుముకుంటుంది.
మమ్మల్ని బెదిరిస్తే మేం భయపడం డిసెంబర్ రెండోవారం నుండే సినిమా షూటింగ్ ప్రారంభం చేస్తాం మేమేం ఏం లేని విషయాలు తియట్లేదు. అన్నగారి జీవితంలోని చీకటి కోణం చూపిస్తున్నాం. ఇది అయన అభిమానులకు,రాజకీయ నాయకులకి తెలియాల్సిన అవసరం వుంది.,రాంగోపాల్ వర్మ తీస్తున్న సినిమాకు లేని అభ్యంతరం మా సినిమాకు ఎందుకు మాకు అన్ని తెలుసు లక్ష్మి పార్వతి గురించి కూడా తెలుసు.

చరిత్ర అంత పూర్తిగా తెలుసుకొని ఆమె వూరు.,పెరిగిన ప్ర్రాంతం.,చదివిన చదువు.,అంత తిరిగి తెలుసుకున్నం ఆ రోజుల్లో ఏం జరిగిందో ఆ సంగతులు అన్ని వున్నది ఉన్నట్టుగా తీస్తాం., మేం భయపడం అన్నగారి ఆత్మ అనుసారమే ఈ సినిమా నిర్మాణం.,చరిత్ర మాటలతో బెదిరింపులతో చెరిగిపోదు..లక్ష్మి పార్వతి ఇకనైనా మారి ఆలోచించి.,జరిగింది ఏంటో ఆమెకు తెలుసుకాబట్టి మా సినిమాకు అడ్డు రాకుండా వుంటే మంచిది.,అడ్డం వచ్చిన నువ్ చేసేది ఏం లేదు అని గుర్తుపెట్టుకో అంటూ సవాల్ విసిరారు.


Click it and Unblock the Notifications











