»   » దుమ్ము రేపిన ‘ఖైదీ నెం 150’ మాస్ సాంగ్

దుమ్ము రేపిన ‘ఖైదీ నెం 150’ మాస్ సాంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెం 150' పై అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు 9 సంవత్సరాల విరామం తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఈ చిత్రానికి సంబంధించిన 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' అనే ఆడియో ట్రాక్ యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేయగా.... సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 24 గంటల్లో 20 లక్షల(2 మిలియన్) వ్యూస్‌ సాధించింది.

English summary
2 Million+ views for Ammadu Lets DoKummudu song in 24hrs. AMMADU Lets Do KUMMUDU, the first song from Khaidi No 150.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu