రక్తం మరకలతో చిరంజీవి.... ఏం జరుగుతోంది? (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 150వ సినిమా షూటింగులో బిజీగా గడుపుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో చిరంజీవి రక్తం మరకలతో ఉన్న ఫోటోస్ వైరల్ అయ్యాయి. ఆ ఫోటోస్ చూసిన అభిమానులు కాస్త కంగారు పడినా..... అవి చిరంజీవి 150వ సినిమా క్లైమాక్స్ సీన్స్ కు సంబంధించిన ఫోటోస్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి... వయసు 60 సంవత్సరాలు పైబడినా నవయువకుడిలా వెలిగిపోతున్నారు. దీపావళి సందర్భంగా అభిమానులకు విషెస్ చెబుతూ చిరంజీవి నటిస్తున్న 150వ మూవీ 'ఖైదీ నెం. 150' పోస్టర్లు రిలీజ్ చేసారు. చిరు న్యూ లుక్ సినిమాపై అంచనాలు మరింత పెంచేలా చేసింది.

ఫిజిక్ పరంగా, లుక్ పరంగా చిరును చూసిన వారెవరైనా ఆయన వయసు 60 దాంటింది అంటే నమ్మకడం కష్టం. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు వివి వినాయక్. చిరు స్టైల్ విషయంలో, లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

క్లైమాక్స్ సీన్, రక్తం మరకలతో

క్లైమాక్స్ సీన్, రక్తం మరకలతో

‘ఖైదీ నెం 150' క్లైమాక్స్ సీన్లో రక్తం మరకలతో మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మిస్తున్నారు.

బండారు దత్తాత్రేయ కలిసి సమయంలో కూడా చిరు ఫేసుపై రక్తం మరకలు

బండారు దత్తాత్రేయ కలిసి సమయంలో కూడా చిరు ఫేసుపై రక్తం మరకలు

ఇటీవల చిరంజీవిని ఆయన నివాసంలో సీనియర్ ఫిల్మ్ పర్సనాలిటీ, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కలిసారు. ఆ సమయంలో కూడా చిరంజీవి ఫేసుపై రక్తం మరకలు కనిపించాయి. షూటింగ్ నుండి నేరుగా ఇంటికి వచ్చిన చిరంజీవి... ఆ మరకలు వాష్ చేసుకోకుండానే దత్తన్నను కలిసినట్లు స్పష్టమవుతోంది.

లారెన్స్, లక్ష్మీరాయ్

లారెన్స్, లక్ష్మీరాయ్

ఈ సినిమాలో చిరంజీవి అదిరిపోయే డాన్స్ తో అభిమానులను అలరించబోతున్నాడు. మెగాస్టార్ తో దిరిపోయే స్టెప్స్ వేయించడానికి ప్రముఖ డాన్స్ మాస్టర్ లారెన్స్ రంగంలోకి దిగారు. స్పెషల్ సాంగులో లక్ష్మీరాయ్ చిరంజీవితో కలిసి సూపర్ హాట్ గా కనిపించబోతోంది.

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌పై సప్తగిరి కామెంట్స్: ఎవరూ ఊహించలేదు....

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌పై సప్తగిరి కామెంట్స్: ఎవరూ ఊహించలేదు....

ఇటీవల సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియో వేడుకలో ఆ చిత్ర హీరో సప్తగిరి.... మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియో కోసం క్లిక్ చేయండి.

బాలయ్యతో వద్దంటూ ఒత్తిడి: ముందుగా వస్తున్న చిరంజీవి

బాలయ్యతో వద్దంటూ ఒత్తిడి: ముందుగా వస్తున్న చిరంజీవి

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో 'ఖైదీ నంబర్‌ 150' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి రోజుకో వార్త.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్, ఉపాసన త్వరలో కొత్త ఇంట్లోకి మారబోతున్నారు. వారి కలల సొంతిల్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఉపాసన... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?

ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?

ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X