»   » ఖైదీ నెం 150: రత్తాలులో చిందేసిన చిరు...(స్పెషల్ సాంగ్)

ఖైదీ నెం 150: రత్తాలులో చిందేసిన చిరు...(స్పెషల్ సాంగ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఖైదీ నంబర్‌ 150'. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సినిమాకు సంబంధించిన పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలై సాంగులకు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. తాజాగా 'రత్తాలు రత్తాలు.. ఓసోసీ రత్తాలు' అనే సాంగ్ రిలీజ్ చేసారు. సినిమాలో ఇది స్పెషల్ సాంగ్. ఇందులో సౌత్ హాట్ అండ్ సెక్సీ బ్యూటీ రాయ్ లక్ష్మి చిరుతో కలిసి చిందేసింది.

అదిరింది

రత్తాలు రత్తాలు సాంగ్ ‘ఖైదీ నెం 150'కే హైలెట్ కానుంది. ఈ ఐటం సాంగుకు లారెన్స్ కొరియోగ్రఫీ అందించారు. లారెన్స్ కంపోజ్ చేసిన స్టెప్పుల్లో చిరంజీవి, లక్ష్మీరాయ్ అదిరిపోయే స్టెప్పులేసారు.

ఖైదీ నెం 150

ఖైదీ నెం 150

కాజల్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. జనవరి 4న ఈ చిత్రం ప్రీ-రిలీజ్‌ వేడుకను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

'ఖైదీ నెం.150' ఆడియో మెగా రికార్డ్, డిసెంబర్ 31న ఐటం సాంగ్

'ఖైదీ నెం.150' ఆడియో మెగా రికార్డ్, డిసెంబర్ 31న ఐటం సాంగ్

చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 150' ఆడియో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది..... (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

‘ఖైదీ నెం 150’ ఫంక్షన్ హోస్ట్ చేయబోయేది ఆ ఇద్దరు స్టార్సే!

‘ఖైదీ నెం 150’ ఫంక్షన్ హోస్ట్ చేయబోయేది ఆ ఇద్దరు స్టార్సే!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `ఖైదీనంబ‌ర్ 150` సంక్రాంతి కానుక‌గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఆడియో వేడుక నిర్వహించలేదు కాబట్టి జవవరి 4న ప్రీ రిలీజ్ ఫంక్షన్ రిలీజ్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Ratthaalu Lyrical Video song from the movie Khaidi No 150 is here... Khaidi No 150 Songs, Presenting to you Ratthaalu Song Lyrical Video, Ft. Mega Star Chiranjeevi, Kajal Aggarwal, Raai Laxmi Music by Rockstar Devi Sri Prasad and Directed by V V Vinayak.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu