చిరంజీవి 150... టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెం 150' సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో చివరి పాట చిత్రీకరణ జరుగుతోంది. ఇది పూర్తయితే షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మెగా స్టార్ కెరీర్లోనే ఇది ల్యాండ్ మార్క్ మూవీ. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా దర్శకుడు వివి వినాయక్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











