నాగార్జున నాయిక ఖల్లాస్ గర్ల్ కి కళ్యానమంట!
'ఖల్లాస్ గర్ల" గా పేరు తెచ్చుకున్న ఇషా కొప్పికర్ తెలుగులో నాగార్జున సరసన 'చంద్రలేఖ" చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఐటెమ్ సాంగ్స్ తో, చిన్నా చితకా చిత్రాలతో కాలం గడిపిన ఇషా ఇక పెళ్లి చేసుకుని సెటిలవ్వాల్సిన టైమ్ వచ్చేసిందని డిసైడయింది. అందుకే తన చిరకాల స్నేహితుడు టిమ్మీ నరంగ్ తో వివాహానికి లగ్నం కూడా పెట్టేసుకుంది. నవంబర్ 29న వీరిద్దరి వివాహం వైభవంగా జరగనుంది. ఇప్పటికి కమిట్ అయిన సినిమాలన్నిటినీ వాయు వేగంతో పూర్తి చేస్తోన్న ఇషా ఇప్పట్లో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తానని చెప్తోంది.
నాగార్జున చంద్రలేఖ ఇషా కొప్పికర్ ఖల్లాస్ గర్ల టిమ్మీ నరంగ్ పెళ్ళి nagarjuna chandralekha isha koppikar timmy narang khallas girl marriage


Click it and Unblock the Notifications