For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News రుణమాఫీపై రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా: హరీష్ రావు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
నాగార్జున నాయిక ఖల్లాస్ గర్ల్ కి కళ్యానమంట!
News
oi-Saraswathi N
By Sindhu
|
'ఖల్లాస్ గర్ల" గా పేరు తెచ్చుకున్న ఇషా కొప్పికర్ తెలుగులో నాగార్జున సరసన 'చంద్రలేఖ" చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఐటెమ్ సాంగ్స్ తో, చిన్నా చితకా చిత్రాలతో కాలం గడిపిన ఇషా ఇక పెళ్లి చేసుకుని సెటిలవ్వాల్సిన టైమ్ వచ్చేసిందని డిసైడయింది. అందుకే తన చిరకాల స్నేహితుడు టిమ్మీ నరంగ్ తో వివాహానికి లగ్నం కూడా పెట్టేసుకుంది. నవంబర్ 29న వీరిద్దరి వివాహం వైభవంగా జరగనుంది. ఇప్పటికి కమిట్ అయిన సినిమాలన్నిటినీ వాయు వేగంతో పూర్తి చేస్తోన్న ఇషా ఇప్పట్లో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తానని చెప్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: నాగార్జున చంద్రలేఖ ఇషా కొప్పికర్ ఖల్లాస్ గర్ల టిమ్మీ నరంగ్ పెళ్ళి nagarjuna chandralekha isha koppikar timmy narang khallas girl marriage
Story first published: Wednesday, November 11, 2009, 17:54 [IST]
Other articles published on Nov 11, 2009