»   » ఏపీ, తెలంగాణలో గుడ్డలూడదీసి పరుగెడతా: పవన్ మీద చాలెంజ్!

ఏపీ, తెలంగాణలో గుడ్డలూడదీసి పరుగెడతా: పవన్ మీద చాలెంజ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం హిందీలో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కమల్ రషీద్ ఖాన్ పవన్ కళ్యాణ్ మీద షాకింగ్ కామెంట్స్ చేయడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. పవన్ కళ్యాణ్ ఒక జోకర్ అని.. తాను అతడి సినిమాలు చూడను అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

అప్పటి వరకు సౌత్ జనాలకు పెద్దగా తెలియని కమల్ రషీద్ ఖాన్... ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. పబ్లిసిటీ కోసమే అతను అలా కామెంట్స్ చేసాడనేది విస్పష్టం.'సర్దార్ గబ్బర్ సింగ్' మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మరోసారి సంచలన కామెంట్స్ చేసాడు కమల్ రషీద్ ఖాన్. రామ్ గోపాల్ వర్మతో కలిసి ట్విట్టర్ డిబేట్లో ఆన ఓ చాలెంజ్ చేసారు.


Also Read: పవన్ కళ్యాణ్ ఓ జోకర్.... 'సర్దార్'చూడను!


బాహుబలి సినిమాకు టికెట్స్ కోసం ప్రసాద్ ఐమాక్స్ వద్ద 1.5 కిలోమీటర్లు ఫ్యాన్స్ లైన్ కట్టారు... సర్దార్ కు ఎంత మంది లైన్ కడతారో అంటూ వర్మ ట్వీట్లు మొదలు పెట్టారు... ఈ ట్విట్టర్ చాటింగులోకి ఎంటరైన కమల్ రషీద్ ఖాన్...వెటకారంగా నవ్వుతూ గ్యారంటీగా సున్నా కిలోమీటర్ల లైన్ కూడా ఉండదంటూ మొదలు పెట్టాడు.


ఈ క్రమంలో హిందీలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు కనీసం 10 మంది ఆడియన్స్ వచ్చినా.... నేను ఆంద్రా, తెలంగాణ రాష్ట్రాల్లో 2 పగళ్లు, 2 రాత్రుళ్లు గుడ్డలిప్పేసి నగ్నంగా పరుగెడుతాను అంటూ... వర్మతో చాలెంజ్ చేసాడు. అయితే ఈ విషయంలో వర్మ కూడా పవర్ స్టార్ పక్షాన నిలిచాడు. నీకు పవన్ స్టార్ గురించి తెలియదు... నగ్నంగా పరుగెత్తడానికి సిద్దంగా ఉండు ఖాన్ అంటూ వర్మ కౌంటర్ వేసాడు. స్లైడ్ షోలో ట్వీట్ష్...


హాట్ టాపిక్

హాట్ టాపిక్

మరోసారి కమల్ ఆర్ ఖాన్.... పవన్ కళ్యాణ్ మీద ట్వీట్లతో వార్తల్లోకి ఎక్కాడు.


వర్మ మొదలెట్టాడు..

వర్మ మొదలెట్టాడు..

టిక్కెట్ల కోసం లైన్ అంటూ వర్మ ట్వీట్ష్ మొదలు పెట్టడంతో... కమల్ ఆర్ ఖాన్ ఎంటరయ్యాడు.


కించపరుస్తూ..

కించపరుస్తూ..

పవర్ స్టార్‌ను బాలీవుడ్ బుడ్డ హీరో ఆయుష్మాన్ ఖురానాతో పోలుస్తూ ట్వీట్.


అందరికంటే కట్టప్పే ఫేమస్

అందరికంటే కట్టప్పే ఫేమస్

హిందీలో ప్రభాస్, రాజమౌళి, పవన్ కళ్యాణ్ కంటే కట్టప్పే ఫేమస్ అంటూ ట్వీట్.


నగ్నంగా ఛాలెంజ్..

నగ్నంగా ఛాలెంజ్..

నగ్నంగా పరుగెడుతానంటూ ఛాలెంజ్....అయితే రెడీగా ఉండు అంటూ వర్మ కౌంటర్.


చాలా వాదనలు

చాలా వాదనలు

ఇలా వర్మ, ఖాన్ మధ్య చాలా వాదనలు జరిగాయి.


ఏపీ, తెలంగాణలో గుడ్డలూడదీసి పరుగెడతా: పవన్ మీద చాలెంజ్!

ఏపీ, తెలంగాణలో గుడ్డలూడదీసి పరుగెడతా: పవన్ మీద చాలెంజ్!

పవన్ కళ్యాణ్ ను నా ఏరియాకు రమ్మను చూసుకుందాం అంటూ చాలెంజ్.


మన ట్వీట్ల వల్లే..

మన ట్వీట్ల వల్లే..

మనం చేసే ట్వీట్ల వల్లే పవన్ కళ్యాణ్ గురించి హిందీలో అందరికీ తెలిసింది అంటూ ట్వీట్స్.


ఫ్రీగా ఇచ్చినా వెళ్లరు

ఫ్రీగా ఇచ్చినా వెళ్లరు

ఫ్రీగా టికెట్స్, పాప్ కార్న్, కూల్ డ్రింగ్స్ ఇచ్చినా వెళ్లరు అంటూ...


నేనే నెం.1 అంటూ..

నేనే నెం.1 అంటూ..

నేనే నెం.1 క్రిటిక్... పవన్ కళ్యాణ్ ను ఫేమస్ చేసానంటూ....
English summary
Kamaal R Khan, who claimed to fame after bad-mouthing popular stars of Bollywood, shifted his focus to Pawan Kalyan, maybe to become popular in the South.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu