'ఖతర్నాక్' సురేంద్రరెడ్డి

కాని అతను ఊహించని విధంగా అవకాశాలును అందిపుచ్చుకుంటూనే ఉన్నాడు. కాంబినేషన్ లు సెట్ చేసి ప్రారంభానికి ముందే క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. కథలెలా ఉన్నా తన సినిమాలు టెక్నికల్ ఎక్స్ లెన్సి తో ఉండటం తో కలసి వచ్చింది. దాంతో ఇండస్ట్రీ లో మిగతా హీరోలు అతని దర్శకత్వంలో సినిమా చేయాలని చూస్తున్నారు. దాన్ని సురేంద్ర క్యాష్ చేసుకోనున్నాడు.అందుకే ముందు క్రేజి కాంబినేషన్ సెట్ చేస్తే తరువాత పనులన్నీ అవే స్పీడు అవుతాయని అంచనాలు వేస్తున్నాడట. సరేగాని ఫన్ తో దూసుకు పోతున్న రవితేజని సురేంద్ర ఎలా డీల్ చేస్తాడు...అతని సినిమాల్లో సాధారణంగా కామిడీనే వీక్ గా ఉంటుంది అంటోది పరిశ్రమ.


Click it and Unblock the Notifications