»   »  అందమైన ఫోటో షేర్ చేసిన శ్రీదేవి కూతురు (ఫోటోస్)

అందమైన ఫోటో షేర్ చేసిన శ్రీదేవి కూతురు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: శ్రీదేవి చిన్నకూతురు ఖుషి కపూర్ ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తల్లితో కలిసి దిగిన ఒక అందమైన ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోకు 'త్రోబ్యాక్ టు సమ్మర్ నైట్స్ విత్ మదర్ డియరెస్ట్' అనే క్యాప్షన్ తగిలించింది. తల్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

శ్రీదేవి ఇద్దరు కూతుర్లు జాన్వి కపూర్, ఖుషి కపూర్ ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక పోయినా తెగ పాపులర్ అయిపోయారు. అందుకు కారణం సోషల్ మీడియానే. ఇద్దరూ ఎప్పటికప్పుడు తమ ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. శ్రీదేవి పిల్లలు కావడంతో సోషల్ మీడియాలో వీరిని ఫోలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువే.

ఒకప్పుడు ఇటు సౌత్ తో పాటు, అటు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన శ్రీదేవి... పెళ్లయిన తర్వాత తన ఇద్దరు పిల్లల కోసం కెరీర్‌ను త్యాగం చేసింది. సినిమాలకు దూరం అయింది. దాదాపు 15 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆర్.బాల్కీ దర్శకత్వంలో 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు.

శ్రీదేవి ఇద్దరూ కూతుర్లు త్వరలో సినిమాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతున్నా.... శ్రీదేవి మాత్రం ముందు వాళ్లు చదువుకోవడం ముఖ్యమని అంటోంది. నేను చిన్నతనంలో బాగా చదివేదాన్ని. అయితే సినిమాల వల్ల నా చదువు పూర్తి చేయలేక పోయాను. నా ఇద్దరు కూతుర్లు ముందు బాగా చదువుకోవాలి. ఉన్నత చదువులు చదివిన తర్వాత వారు ఏ రంగంలో కెరీర్ ఎంచుకున్నా నాకు అభ్యంతరం లేదు అని శ్రీదేవి చెప్పుకొచ్చింది.

ఖుషి కపూర్

ఖుషి కపూర్


ఖుషి కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో.

జాన్వి, ఖుషి

జాన్వి, ఖుషి


శ్రీదేవి ఇద్దరు కూతుర్లు జాన్వి కపూర్, ఖుషి కపూర్ ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక పోయినా తెగ పాపులర్ అయిపోయారు.

సోషల్ మీడియా

సోషల్ మీడియా


ద్దరూ ఎప్పటికప్పుడు తమ ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

శ్రీదేవి

శ్రీదేవి


శ్రీదేవి పిల్లలు కావడంతో సోషల్ మీడియాలో వీరిని ఫోలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువే.

స్టార్ హీరోయిన్

స్టార్ హీరోయిన్


ఒకప్పుడు ఇటు సౌత్ తో పాటు, అటు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన శ్రీదేవి...

పిల్లల కోసం

పిల్లల కోసం


పెళ్లయిన తర్వాత తన ఇద్దరు పిల్లల కోసం కెరీర్‌ను త్యాగం చేసింది. సినిమాలకు దూరం అయింది.

రీ ఎంట్రీ

రీ ఎంట్రీ


దాదాపు 15 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆర్.బాల్కీ దర్శకత్వంలో ‘ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు.

చదువు

చదువు


శ్రీదేవి ఇద్దరూ కూతుర్లు త్వరలో సినిమాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతున్నా.... శ్రీదేవి మాత్రం ముందు వాళ్లు చదువుకోవడం ముఖ్యమని అంటోంది.

శ్రీదేవి

శ్రీదేవి


నేను చిన్నతనంలో బాగా చదివేదాన్ని. అయితే సినిమాల వల్ల నా చదువు పూర్తి చేయలేక పోయాను అని శ్రీదేవి అన్నారు.

ఉన్నత చదువులు

ఉన్నత చదువులు


నా ఇద్దరు కూతుర్లు ముందు బాగా చదువుకోవాలి. ఉన్నత చదువులు చదివిన తర్వాత వారు ఏ రంగంలో కెరీర్ ఎంచుకున్నా నాకు అభ్యంతరం లేదు అని శ్రీదేవి చెప్పుకొచ్చింది.

శ్రీదేవి

శ్రీదేవి


శ్రీదేవి ఫ్యామిలీ ఫోటో

English summary
Khushi Kapoor, recently shared an adorable picture with her beautiful mother Sridevi and captioned it "Throwback to summer nights with mother dearest." Sridevi and Boney Kapoor's daughters Jhanvi and Khushi are very popular and often share their pictures on the social networking sites.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X