For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- News సీఎం జగన్ యాత్ర పై నిఘా - కీలక నిర్ణయాలు..!!
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
అది తమిళ కిక్
News
oi-Staff
By Staff
|
రవితేజ, ఇలియానా కాంబినేషన్లో వచ్చిన కిక్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తమిళ రీమేక్ రైట్స్ ఎడిటర్ మోహన్ తీసుకున్నారు. ఆయన కుమారుడు రాజా దీనిని డైరక్ట్ చేస్తున్నారు. జయం రవి హీరోగా చేస్తున్నారు. రాజా గతంలో తెలుగులో హనుమాన్ జంక్షన్ రూపొందించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ గా ఇలియానా చేసే అవకాశం ఉంది. త్వరలో మిగతా వివరాలు ప్రకటిస్తారు. ఎడిటర్ మోహన్ గతంలో ఎన్నో హిట్ సినిమాలను రీమేక్ చేసి సూపర్ హిట్ చేసారు. తమిళంలోనూ ఈ చిత్రానికి కిక్ అనే టైటిల్ పెడతారని తెలుస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: kick tamil versiom editor mohan ravi teja ileana raja jayam ravi రవితేజ ఇలియానా కిక్ తమిళ రీమేక్ రైట్స్ ఎడిటర్ మోహన్ రాజా జయం రవి
Story first published: Wednesday, June 3, 2009, 10:56 [IST]
Other articles published on Jun 3, 2009