'కిక్'ని క్యాష్ చేసుకుందాం

షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. దర్శకుడు నందు మాట్లాడుతూ, 'కిక్' శ్యామ్ నటన, స్నేహ గ్లామర్, అనంత్ శ్రీరామ్ సాహిత్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షలుగా నిలుస్తాయని చెప్పారు. ఈవారంలోనే మధుర ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా ఆడియో విడుదల చేసి నెలాఖరుకు సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రేమలోని సరికొత్త కోణాన్ని స్పృశిస్తూ రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రానికి కృష్ణవేణి సంభాషణలు, కొత్త పల్లి రామకృష్ణ సినిమాటోగ్రఫీ, పి.బి.బాలాజీ సంగీతం అందిస్తున్నారు.
kick shyam neel naalo sneha nandu vijayasri nandakumar sunil anandam rekha జూనియర్ రేలంగి కిక్ శ్యామ్ నీలోనాలో సునీల్ విజయశ్రీ నందకుమార్


Click it and Unblock the Notifications