ఆ సినిమా హిందీలోనా?

పూర్తి స్దాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రెడీ చేయనున్నట్లు రాజశ్రీ అధినేతలు చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సంగీతం అందించిన హింది మ్యూజిక్ డైరక్టర్స్ ద్వారా ఈ చిత్రం కథ విషయం తెలుసుకుని వారు ముందుకు వచ్చినట్లు సమాచారం. అలాగే హిందీలో హీరో, హోరోయిన్స్ గా ఎవరు ఈ చిత్రం చేసే అవకాశముంటుందనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం. అయితే తెలుగులోనే బిలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను రీమేక్ చేయటానికి తీసుకోవటంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
More from Filmibeat
koncham istam koncham kastam siddartha tamanna kishore kumar nallamalupu bujji సిద్దార్ధ తమన్నా కిషోర్ కుమార్ కొంచెం ఇష్టంకొంచెం కష్టం బుజ్జి


Click it and Unblock the Notifications











