కిమ్ తో రాంచరణ్ క్రిందా మీదా....

పునర్జన్మల చుట్టూ తిరిగే ఈ చిత్రంలోని ముఖ్య సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కించారు. ఇక సినిమాలో రెండు ఐటమ్ సాంగ్స్ ఉంటాయిట. అందులో ఒక దానిలో ఆమె కనిపించబోతోంది. ఈ సాంగ్ ని రేపటి( May 30th) నుంచే తీసే అవకాశాలున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ పాట చిత్రీకరిస్తారు. ఈ సాంగ్ సినిమా హైలెట్స్ లో ఒకటిగా మారే అవకాశాలున్నాయని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అల్లు అరవింద్ నిర్మాత.


Click it and Unblock the Notifications











