నగ్నంగా...ఇంటర్నెట్‌ను బ్రేక్ చేసిన బ్యూటీ (ఫోటోస్)
లాస్ ఏంజిల్స్: అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్ధాషియాన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా, అవసరమైతే నగ్నంగా ఫోజులిస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల జిక్యూ అనే బ్రిటిష్ మేగజైన్ కోసం కిమ్ కర్ధాషియాన్ న్యూడ్‌గా రెచ్చిపోయింది.
తాజాగా మరోసారి అందాల విందు చేసింది కిమ్ కర్ధాషియాన్. ‘పేపర్' అనే అమెరికన్ మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన రెండు ఫోటోలను కిమ్ కర్దాషియాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ ఫోటోలకు ‘బ్రేక్ ది ఇంటర్నెట్' అనే క్యాప్షన్ తగిలించారు.
ఈ ఫోటో షూట్లో కిమ్ కర్ధాషియాన్ తన అందమైన భారీ పిదులను ప్రదర్శించడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఒక ఫోటోలో గౌను విప్పుతూ నగ్నంగా పిరుదుల సౌందర్యాన్ని ప్రదర్శించింది. మరో ఫోటోలో షాంపెయిన్ పొంగిస్తూ వినూత్న భంగిమలో దర్శనమిచ్చింది.
ఈ తరహాలో ఇప్పటి వరకు ఏ హాలీవుడ్ భామ కూడా వినూత్న ఫోజులు ఇవ్వలేదని అంటున్నారు. ఇంటర్నేషనల్ మీడియాలో కిమ్ కర్ధాషియాన్ పేపర్ మేజగైన్ ఫోటోల గురించి హాట్ హాట్ చర్చ సాగుతోంది. మరో వైపు ఆమ అభిమానులు ఈ అందాల విందు ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
స్లైడ్ షోలో పేపర్ మేగజైన్ ఫోటోలతో పాటు, గతంలో కిమ్ ఇతర మేగజైన్ల కోసం విన్యాసాలు...

పేపర్ మేగజైన్ కోసం
పేపర్ మేగజైన్ కోసం కిమ్ కర్దాషియాన్ నగ్నంగా ఫోజులు ఇవ్వడం చర్చనీయాంశం అయింది.

షాంపెయిన్...
ఇలా షాంపెయిన్‌ను గ్లాసులో పోయడానికి విన్యాసాలు చేస్తున్న కిమ్ కర్దాషియాన్...

జిక్యూ.....
ఇటీవల జిక్యూ మేగజైన్ కోసం కిమ్ కర్ధాషియాన్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ప్లేబోయ్ మేగజైన్
ప్లేబోయ్ మేగజైన్ కోసం కిమ్ కర్దాషియాన్ ఎరుపు రంగు డ్రెస్సులో హాట్ హాట్‌గా...

ముత్యాల హారంతో...
ఒంటిపై నూలు పోగు లేకుండా కేవలం ముత్యాల హారంతో నగ్నంగా ప్లేబోయ్ మేజగైన్ కోసం ఫోజులు ఇచ్చింది.

ఇది కూడా ప్లేబోయ్ కోసమే...
ప్లేబోయ్ మేగజైన్ అవకాశం దక్కించుకోవడానికి ఇంటర్నేషనల్ మోడల్స్ అంతా పోటీ పడతారు. ఒక్క చాన్స్ ఇస్తే చాలు ఇలా హాట్ అండ్ సెక్సీగా రెచ్చి పోతారు.

డబ్ల్యు మేగైన్ కోసం...
ప్లేబాయ్ కోసమే కాదు...డబ్ల్యు మేగజైన్ కోసం కూడా కిమ్ కర్ధాషియాన్ ఇలా అందాల విందు చేసింది.

సిల్వర్ పేయింటుతో...
డబ్ల్యు మేగజైన్ కోసం ఇలా సిల్వర్ పేయింటుతో నగ్నంగా ఫోజులు ఇచ్చింది.

వీటి వల్లే పాపులారిటీ...
ఇలా మేగజైన్లపై హాట్ ఫోటో షూట్ల వల్లనే కిమ్ కర్ధాషియాన్ పాపులారిటీ మరింత పెరిగింది.


Click it and Unblock the Notifications











