సెక్సీలేడీ కాపురాన్ని బుగ్గిపాలు చేసిన యోగా గురువు
అమెరికన్ టీవీ స్టార్, హాట్ లేడీ కిమ్ కర్దాషియాన్ ఎంతగానో ఇష్టపడి బాస్కెట్ బాల్ ప్లేయర్ క్రిస్ హాంప్రిస్‌ని అక్టోబర్ 31న పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకొని 72 రోజులకే విడాకుల కొసం కొర్టుని ఆశ్రయించిచనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరి మధ్య విడాకులకు కారణం ఏమిటా అని ఆరా తీసిన ఇంటర్నేషనల్ మీడియా ఆశ్యర్యకరమైన విషయాలు వెలుగులోకి తెచ్చింది. ఈ ఇద్దరి పెళ్లి వ్యవహారం విడాకుల వరకు వెళ్లడానికి కారణం ఓ యోగా గురవేనంట.
అతడి దగ్గర కిమ్ శిష్యరికం చేసినందుకే క్రిస్ కు చిర్రెత్తింది. యోగా నేర్చుకోవడంలో తప్పేమీ లేక పోయినా.....యోగా గురువు ప్రవర్తన కిమ్ మొగుడు క్రిస్ కు నచ్చలేదు. ఎందుకంటే అతడు నగ్నంగా యోగా పాఠాలు నేర్పిస్తాడు. ఇది నచ్చని క్రిస్ అతని క్లాసులకు వెళ్లొద్దని కిమ్ ను వారించాడని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి విడాకులు తీసుకునే రేంజ్ కి విబేధాలు పెరిగాయని అంటున్నారు. ఈ విధంగా సెక్సీలేడీ కాపురాన్ని బుగ్గి పాలు చేసిన వాడిగా అపవాదు ఎదుర్కొంటున్నాడు ఆ యోగా గురువు.


Click it and Unblock the Notifications











