»   »  నేను చచ్చే దాకా నా నగ్న సెల్ఫీలను పోస్ట్ చేస్తాను: అభిమానులకి భరోసా ఇచ్చిన హీరోయిన్

నేను చచ్చే దాకా నా నగ్న సెల్ఫీలను పోస్ట్ చేస్తాను: అభిమానులకి భరోసా ఇచ్చిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ రియాల్టీ స్టార్‌ కిమ్‌ కర్దాషియన్‌ తాజాగా అభిమానుల కొసం ఒక పెద్ద ఆఫర్ ఇచ్చేసింది. సెల్ఫీ క్వీన్‌గ పేరుతెచ్చుకొని, సెల్ఫీలతో ఎక్కువగా పాపులర్ అయిన ఈ సన్న భామ ఇకముందు కూడా తాను చనిపోయేవరకు "న్యూడ్‌ సెల్ఫీలు" దిగుతూ. వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటానని హామీ ఇచ్చింది.

35కిమ్‌ తాజాగా "బ్రేక్‌ ద ఇంటర్నెట్‌" అవార్డు అందుకుంది. 20వ వార్షిక వెబ్బీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ సంవత్సరమే మొదలైన ఈ అవార్డుమొదటగా అందుకుంది కూడా కిం కర్దాషియనే. ఈ గౌరవాన్ని అందుకున్న సందర్భంగా ఆమె వేదికపై మాట్లాడుతూ. అభిమానుల కోసం తన జీవితాంతం ఇలాగే తన నగ్న సెల్ఫీలు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని తెలిపింది.

Kim Kardashianwest Promises Nude Selfies Until she dies

నగ్నంగా సెల్ఫీలు దిగడం ఈ భామకు కొత్తకాదు. గత ఏడాది తన నగ్న సెల్ఫీని సోషల్‌ మీడియాలో పోస్టుచేసి. కిమ్ పెద్ద దమారమే రేపింది. ఆమె చర్యను పలువురు తప్పుబట్టగా. మరికొందరు హాలీవుడ్ సినీ స్టార్లు మాత్రం కిమ్ దారిలో తమ న్యూడ్‌ సెల్ఫీలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ మ్యానియా సినీ తారలతోనే ఆగిపోలేదు. ఇంకా కొందరు మహిళలు కూడా కిమ్‌ దారిలోనే తమ టాప్ లెస్ సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

English summary
Kim Kardashian West has promised her followers that she will keep sharing nude selfies till the end of her life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu