కేక పెట్టిస్తున్న కిమ్ శర్మ రొమాంటిక్ గా చేస్తుందట!!
మోడలింగ్ రంగం నుంచి వచ్చిన బ్యూటి, పాపులర్ బాలీవుడ్ యాక్టర్ కిమ్ శర్మ నిర్మాత ఆదిత్య చోప్రా మొహబ్బతే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం చేశాడు. ఆ మధ్య యువరాజ్ సింగ్ తో ప్రేమాయణం సాగించిన కిమ్ శర్మ ఖడ్గం చిత్రంలో నటించింది. త్వరలో తన బాయ్ ఫ్రెండ్ అయిన ప్రొఫిషనల్ స్పానిష్ సింగర్ కార్లస్ మారిన్ ను వివాహం చేసుకోబోతున్నది. ఖడ్గం చిత్రం తరువాత ఆమె నటిస్తోన్న తెలుగు చిత్రం యాగంలో నవదీప్, భూమిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. మగధీర, ఆంజనేయులు చిత్రాల్లో ఐటమ్ సాంగ్ చేసి ప్రేక్షకుతో కేక పెట్టించిన కిమ్ శర్మ. రొమంటిక్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కిమ్ శర్మ అదే పంథాను సెకండ్ ఇన్నింగ్స్ లోనూ కొనసాగిస్తుందట.
కిమ్ శర్మ ఖడ్గం మగధీర ఆంజనేయులు యాగం రవితేజ రాజ్ చరణ్ తేజ్ నవదీప్ భూమిక kim sharma khadgam magadheera ravi teja anjaneyulu yaagam navdeep bhumika


Click it and Unblock the Notifications