'కింగ్'కి బ్లాక్ మెయిల్ కాల్స్

సినిమా సూపర్‌హిట్ అయిన టైమ్‌లో ఇలాంటి కాల్స్ రావడం చాలా బాధ కలిగిస్తోంది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సూపర్‌హిట్ సినిమా తీసిన నిర్మాతలు పైరసీదారులు ఇలా టెన్షన్ పెట్టడం సమంజసం కాదు. పైరసీ విషయంలో చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం కలసి కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉంది. 'కింగ్' చిత్రం పైరసీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా నాగార్జున అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాను అంటున్నారు.


Click it and Unblock the Notifications











