కింగ్ ...ఎ కామెడి థింగ్

గతంలో నాగార్జునతో పలు హిట్ చిత్రాలు రూపిందించిన శ్రీకామాక్షి మూవీస్ అథినేత శివప్రసాద్ రెడ్డి ఈసారి తన బ్యానర్ పేరు మార్చి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నాగార్జునకు జోడీగా త్రిష నటించనుంది. బాస్, డాన్ వంటి సీరియస్ చిత్రాల్లో నటించిన నాగార్జున ఈ సారి హిలేరియస్ కామెడీ తో పలకరించనున్నాడు. హలో బ్రదర్ రేంజిలో ఫుల్ లెంగ్త్ కామిడీ తో పంచ్ లతో నాగార్జున క్యారెక్టరు ఉంటుందని ఆయన పరిచయస్తులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











