త్రి పాత్రలలో 'కింగ్' నాగార్జున?

ఇక సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఎప్పటి లాగే మంచి మాస్ బీట్స్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.ఇక నాగార్జున ప్రక్కన లక్కీ లేడీ త్రిష నటించటం మరో ప్లస్ గా చెప్తున్నారు.ఇక 'రెడీ' హిట్ తో ఎక్కడికో వెళ్ళి పోయి వరస ఆఫర్స్ సంపాదిస్తున్న శ్రీను వైట్ల ఈ సినిమాను పూర్తి స్ధాయి ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నాడని యూనిట్ సభ్యులు అంటున్నారు.ఇక గతంలో నాగార్జునతో కామాక్షి మూవీస్ బ్యానర్ పై పలు హిట్ సినిమాలు నిర్మించిన డి.శివప్రసాద్ రెడ్డి ఈ సినిమాను అందించటంతో ట్రేడ్ లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











