ఆ బికినీలపైనే దర్శకుల చూపు...(KF గర్ల్స్ 2013)

By Bojja Kumar

ముంబై : రసహృదయుల పాలిటే కాదు... సరస హృదయులకీ కింగ్ ఫిషర్ పేరుచెప్తే కిక్కెక్కుతుంది. ఒళ్ళు జిల్లుమంటుంది. దీనికి కారణం- ప్రతి ఏటా కింగ్ఫిషర్ విడుదల చేసే కేలండర్. కింగ్ ఫిషర్ క్యాలెండర్ ను కింగ్ ఫిషర్ బికిని క్యాలెండర్ అని కూడా అంటారు. 2003వ సంవత్సరం నుండి విజయ్ మాల్యాకు సంబంధించిన యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ వారు ఈ క్యాలెండరును ప్రచురిస్తున్నారు. పిరెల్లి క్యాలెండర్ ప్రేరణతో ఈ కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఏర్పడింది

నిబేదిత కర్మాకర్

నిబేదిత కర్మాకర్

కేలండరంటే అదేం అషామషీ వ్యవహారం కాదు... మనసు తిమ్మిర్లెక్కించే మజాకాల మాయ.

సుష్మిత సిన్హా

ప్రపంచ సుందరాంగుల ఒంపుసొంపులు ఆరబోసే మల్టీకలర్ మేజిక్కు... కింగ్ఫిషర్ కేలండరంటే అందుకే అంత హైప్రెషర్...

రుపాలి జంబూల్కర్

క్యాలెండర్ మేకింగ్లోనూ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. కొందరు ఓల్డ్ టైప్ క్యాలెండర్లు రూపొందిస్తే మరికొందరు హాట్ హాట్ క్యాలెండర్లు రూపొందిస్తారు.

రునా లాహ

చాలా మంది ఫోటో గ్రాఫర్లు తమ క్రియేటివిటీని చూపించడానికి దీన్నొక ప్లాట్ ఫాంగా చేసుకుంటారు.

రెబెకా

హాట్ క్యాలెండర్ మేకింగ్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఫోటోగ్రాఫర్ మనీష్ చతుర్వేది, దబ్బు రత్నాని ఇలా చాలా మంది చాలా రకాల క్యాలెంటర్లు రూపొందిస్తున్నారు.

నిఖితాషా మార్వా

విస్తీర్ణమైన మార్కెట్ ఉన్న కింగ్ ఫిషర్ తన హై ప్రొఫైల్ కస్టమర్ల కోసం ఈ క్యాలెండర్ను రూపొందిస్తోంది.

నవీనా పెజటోవిక్

ఈ క్యాలెండర్ కోసం ఎంతో టైం వెచ్చిస్తారు. కోట్ల రూపాయలను మంచినీళ్ళప్రాయంలా ఖర్చుచేస్తారు.

లిన్ లైశ్రామ్

లొకేషన్ల సెలక్షన్, మోడల్స్ ఎంపిక, రెమ్యునరేషన్- ఇదంతా ఓ పెద్ద తతంగం

కాంచన్ టోమర్

మల్లీశ్వరి కత్రీనా, ఐటెంగర్ల్ యానా గుప్తా, సెక్సీఫిగర్ దీపికా పడుకోనే మొదలైనవారందరూ కింగ్ఫిషర్లో మునిగి తేలినవారే.

ఇషితా వ్యాస్

కింగ్ఫిషర్ క్యాలెండర్పై ప్రతీ సంవత్సరం కొత్త మోడల్స్ దర్శనమిస్తుంటారు. ఒక సంవత్సరం కనిపించిన మోడల్ మరో సంవత్సరం కనిపించదంటే ఎంత ఫ్రెష్ ఫేసులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు

అనఘా సహమాతే

కింగ్ఫిషర్ 2003 నుంచి ఈ హాట్ క్యాలెండర్ల తయారీ మొదలు పెట్టింది.

 ఏశ్రా పటేల్

ఫోటోగ్రాఫర్ అతుల్ కాస్బీకర్ కు ఈ క్యాలెండర్ తో అనుబంధముంది. కాస్బీకర్ విజయ్ మాల్యాలు కలిసి ఘనత వహించిన ఈ వార్షిక కింగ్ ఫిషర్ క్యాలెండర్ ను సృష్టించారు.

కింగ్ ఫిషర్ క్యాలెండర్ కెక్కిన వారికి సినిమా అవకాశాలు రావాడం చాలా వీజీ...ఈ క్యాలెండర్ కు ఎంపికైతే వారి అందచందాలు సినిమా గ్లామర్ ప్రపంచాన్ని కూడా ఊర్రూతలూగిస్తుందని దర్శకులు, నిర్మాతల భావన. కత్రినా కైఫ్, దీపికా పడుకొనే, యాన గుప్తా, ఉజ్వల రౌత్, నర్గీస్ ఫాఖ్రి, బృన అబ్దుల్లా, లిసా హేడెన్ మరియు ఏంజెలా జాన్సన్ వంటి మోడల్స్ మరియు నటీమణులు ఈ క్యాలెండర్లో చోటు దక్కించుకున్న వారే.

తాజాగా 2013 కింగ్ ఫిషర్ క్యాలెండర్ కోసం కూడా అందమైన అమ్మాయిలు రెడీ అయ్యారు. చాలా పరీక్షలు నిర్వహించిన తర్వాత 12 మంది సుందరాంగులను ఈ క్యాలెండర్ కోసం ఎంపిక చేసారు. ఆ వారి ఫోటోలు ఇక్కడ చూడొచ్చు....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X