ఆమె కావాలనే అమీర్ ఖాన్ సెక్సీ సీన్లు కుదించివేసిందా..
అమీర్ ఖాన్ ఇండియన్ సినిమా స్క్రీన్ మీద అలా నిలచిపోయే పేరు అది. అలాంటి అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ డైరెక్షన్ లో దోభీఘాట్ అనే చిత్రాన్ని నిర్మించిన అమీర్ ఖాన్ ఆసినిమాలో ఓ ముఖ్యమైన పాత్రను కూడా పోషించాడు. ఈసినిమా కధ విన్నప్పుడు కిరణ్ రావ్ చెప్పిన ఒక సెక్స్ దృశ్యం అమీర్ ఖాన్ నిబాగా ఆకట్టుకుందట. ఐతే తీరా ఆసీన్ చేయడానికైనా ఈసినిమా చేసి తీరాలి అనుకున్న అమీర్ ఖాన్ ఆశలను కిరణ్ రావ్ అడిఆశలు చేసిందంట.
తీరా ఆసీన్ తీసే సమయం వచ్చేసరికే కిరణ్ రావ్ దానిని బాగా కుదించేసిందని సమాచారం. అలాంటి సెక్స్ సీన్ కోసం అమీర్ ఖాన్ చాలా బాగా ప్రిపేర్ అయ్యాడని, కానీ ఆసెక్స్ సీన్ నితక్కువ సమయంలో తీసి, అసలు ఆసీన్ తీసినట్టే అనిపించకుండా చేసిందని అమీర్ ఖాన్ తన భాదను వెల్లగక్కారు. ఎంతటి గోప్ప కధానాయకుడు అయినా స్క్రీన్ మీద రోమాన్స్ అంటే పడి చచ్చిపోతారన్న విషయం అందరికి తెలిసిందే. అసలు అమీర్ ఖాన్ సినిమాలంటే సాదారణంగా లిప్ టు లిప్ కిస్ లేనిదే సినిమా ఉండదన్న విషయం అందరికి తెలిసిందే. ఇలా దోబీఘాట్ సినిమాలో అమీర్ ఖాన్ తన భార్య ముందు వేషాలెయ్యడానికి ఛాన్సు లేకుండా పోయిందని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు.


Click it and Unblock the Notifications











