సెక్సీ హీరోయిన్ కిరణ్ రాధోడ్ త్వరలో ఒక కండోమ్ యాడ్‌లో కనిపించబోతోంది. ముంబైకి చెందిన ఓ ప్రముఖ కండోమ్ ఉత్పత్తిదారులు ఇప్పటికే ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. చెన్నైలో మరి కొద్ది రోజుల్లో ఈ యాడ్ ఫిల్మ్‌కు సంబంధించిన చిత్రీకరణ జరగబోతోంది. ప్రస్తుతం కిరణ్ రాధోడ్ తెలుగులో 'హైస్కూల్' చిత్రంలో 13 ఏళ్ల కుర్రాడు కార్తీక్‌తో రొమాన్స్ చేస్తూ శృంగారం పండిస్తోంది. కమల్ హాసన్ సత్యమే సుందరం చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. తర్వాత తెలుగులో మాలామల్ వీక్లి రీమేక్ బాగ్యలక్ష్మి బంపర్ డ్రాలో నెగిటివ్ పాత్రలో కనిపించి అందాలు ఒలకపోసింది. ఇక ఆమె కండోమ్ యాడ్ లో కనిపించటానికి సై అనటంతో ఆమె అభిమానులు చాలా ఆనందిస్తున్నారు.కొంతమంది ఆమె ఎరోటిక్ ఎక్సప్రెషన్స్ కు ఆ యాడ్ అయితే కరెక్టు అని శెలవిస్తున్నారు.