»   »  ‘పివిఎస్ గరుడ వేగ’: రాక్షస మానవరూపం ‘జార్జ్’ పాత్రలో కిషోర్

‘పివిఎస్ గరుడ వేగ’: రాక్షస మానవరూపం ‘జార్జ్’ పాత్రలో కిషోర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: జార్జ్, రాక్షసుడి మానవ రూపం.. అతని ఆలోచన కపటం, ఒళ్ళు విషం, అతనితో పొత్తే వినాశనం... శారీరకంగా అవిటివాడు కావచ్చు, కానీ మానసికంగా అత్యంత బలవంతుడు, అతని బుద్ధి‌తో కొట్టి గెలవడం అసాధ్యం.. అతనితో బేరానికి దిగలేరు, భయపెట్టి బతకలేరు.. వేటకు దిగిన మృగం కంటే క్రూరుడు... జాలి, దయ, ప్రేమ, కరుణ అతని డిక్షనరీ లో నే లేవు.

  తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి, ముఖ్యంగా కబాలి, చీకటి రాజ్యం వంటి చిత్రాల్లో విలన్ పాత్రల్లో జీవించి మెప్పించిన కిషోర్..తిరిగి ఒక అత్యంత బలమైన ప్రతినాయకుడి జార్జ్ పాత్ర ని 'పివిఎస్ గరుడ వేగ 126.18ఎం' చిత్రంలో పోషించనున్నారు. జార్జ్ పాత్ర భారతీయ చలనచిత్ర లో అత్యంత గొప్ప ప్రతినాయకులైన మొగాంబో, గబ్బర్ సింగ్ ని తలపిస్తుంది.

   Kishore as menacing George in 'PSV Garuda Vega'

  డా.రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, అరుణ్ అదిత్‌, కిషోర్‌, ర‌వివ‌ర్మ‌, చ‌ర‌ణ్ దీప్‌, నాజర్ , షాయాజీ షిండే, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఆర్ట్ః శ్రీకాంత్‌, సినిమాటోగ్ర‌ఫీః అంజి, మ్యూజిక్ః శ్రీచ‌ర‌ణ్‌, బయానర్: జ్యోస్టార్ ఎంట‌ర్ ప్రైజెస్, నిర్మాతః కోటేశ్వ‌ర‌రాజు, ద‌ర్శ‌క‌త్వంః ప్ర‌వీణ్ స‌త్తారు.

  English summary
  Dr. Rajasekhar, the versatile actor who acquired the image of an angry young man through such films as 'Ankusham', 'Magadu' and 'Aagraham', is one of the most loved all-round actors in the history of Telugu cinema. His action entertainer with director Praveen Sattaru is titled 'PSV Garuda Vega 126.18M'. The film is produced by M Koteswara Raju on Jyostar Enterprises and presented by Shivani Shivathmika Movies. After roping in Sunny Leone for a special song, the makers have revealed something interesting about Kishore's character in the movie.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more