కూతే కాదు కోత (కోడిపుంజు ప్రివ్యూ)

By Srikanya

నచ్చావులే చిత్రంతో హీరోగా మారిన తనీష్ నటించిన చిత్రం కోడిపుంజు. దమ్మున్నోడు చిత్రంతో పరిచయమైన బివివి చౌదరి దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ రోజూ విడుదల అవుతోంది. ఈ చిత్రంలో తనీష్ దగ్గుబాటి అభిమన్యు గా కనిపిస్తాడు. అతనికి తల్లి దగ్గుబాటి సీతారత్నం (రోజా) మాటే వేద వాక్కు. కాలేజీలో చదువుతుండగా నందిని (శోభన) అనే యువతితో ప్రేమలో పడతాడు. ఆ క్రమంలో ఆ కుటుంబ పరువుకు సంబంధించి అనుకోని విధంగా ఓ సంఘటన జరుగుతుంది. అది వాళ్ల ప్రేమకి అడ్డంకిగా మారుతుంది. ప్రేమకి పరువుకి మధ్య జరిగిన ఈ పోరాటం చివరికి ఏమైంది అనేది అసలు కథ. ఇక ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా అలరిస్తుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. చిత్ర సమర్పకుడు డి.ఎస్‌.రావు మాట్లాడుతూ ''ఈ కథకి ఎంచుకున్న నేపథ్యం, పాత్రలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. హీరో తల్లి పాత్రలో రోజా నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అన్నారు.

సంస్థ: శ్రీ శైలేంద్ర సినిమాస్‌
నటీనటులు: తనీష్‌, శోభన, రోజా, శివకృష్ణ, ఎమ్మెస్‌ నారాయణ, సత్యప్రకాష్‌, రాళ్లపల్లి, రాజ్యలక్ష్మి, మధుశర్మ తదితరులు
నిర్మాత: ఎస్‌.ఎస్‌.బుజ్జి బాబు
దర్శకత్వం: బి.వి.వి.చౌదరి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X