కోయినా మిత్రాకు సెక్సీ ట్రీట్

By Staff
Koena Mitra
న్యూఇయర్ ఉత్సవాల సందర్భంగా ముంబైలో ఇద్దరు ఎన్నారై యువతులపై సామూహిక వేధింపులకు పాల్పడిన సంఘటన అదే రోజు వెలుగులోకి వస్తే అలాంటిదే తన విషయంలోనూ జరిగిందని బాలీవుడ్ భామ కోయినా మిత్రా శుక్రవారం వెల్లడించింది. న్యూఇయర్ వేడుకల రోజు తనతో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఆ వ్యక్తి రేప్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడని కోయినా వెల్లిడించింది.

కాగా ఎన్నారై యువతులపట్ల అసభ్యంగా ప్రవర్తించిన 15మంది యువకులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఆ యువతులు శరీరాంగాలు కనిపించేలా వస్త్ర ధారణ చేయడం, మందుకొట్టి ఉండడం మూలంగానే యువకులు అలా ప్రవర్తించి ఉంటారని శివసేన అధినేత బాల్ థాకరే వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. రెచ్చగొట్టేలా ఉండడం మూలానే వారు అలా ప్రవర్తించి ఉంటారని, గుజరాత్ రాష్ట్రంలో ఇలాంటివి ఎందుకు జరగవని ఆ పార్టీ ఎదురు ప్రశ్నవేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X