»   »  ఎవరి పురుషాంగం పెద్దది?..., స్నేహితుడి గర్ల్ ఫ్రెండ్ తో పడుకున్నా... టాప్ హీరోల బూతు షో

ఎవరి పురుషాంగం పెద్దది?..., స్నేహితుడి గర్ల్ ఫ్రెండ్ తో పడుకున్నా... టాప్ హీరోల బూతు షో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండియాలో టీవీ షోలకు మంచి క్రేజ్ ఉంది. అందులోనూ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్'కు షోకు చాల పాపులారిటీ ఉంది. ఈ షో లో పలువురు సెలబ్రిటీలు పాల్గొంటూ ఉంటారు. వారిని కరణ్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. 'మీ జుట్టు అంత అందంగా ఎందుకుంది? మీ ముక్కు అలా ఉండటం వల్ల మీరు అందంగా ఉన్నాననుకుంటున్నారా... 'ఇలాంటి సామాన్యమైన, సాధారణమైన, అందరికీ ఇష్టంతో పాటు ఆసక్తిని కలిగించే ప్రశ్నలను ఎడతెరిపి లేకుండా వేస్తూనే ఉంటాడు కరణ్. పెద్దపెద్ద తారలను మాటలలో పెట్టి హాట్‌హాట్ విషయాలను రాబట్టడంలో కరణ్ తరవాతే ఎవరైనా.

ఈ షోని విజయవంతం చేయడంలో జోహార్‌కి జోహారులు చెప్పాల్సిందే. ఎంతో చురుకుగా, అందంగా, అర్థవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఎవరైనా కరణ్ తరవాతే. సరదా సినిమాలు తీసే కరణ్ బుల్లితెర గిలిగింతల ఉల్లాస సామ్రాజ్యానికి డాన్. కాఫీ విత్ కరణ్ పేరుతో వారం వారం సెలబ్రిటీలతో చాటింగ్ చేసి ప్రేక్షకులకు ఓ కప్పు కాఫీ అందిస్తున్నాడు. అయితే కొన్ని సార్లు హుందాగానే నడిచిన ఈ షో కొన్ని సార్లు మాత్రం "అంతకు మించి" అనేలా బూతులకంటే ధారునమైన మాటలకు వేదికగా తయారయ్యింది కొన్ని సార్లు హీరోలు కొందరు చాలా ఇబ్బంది పడే ప్రశ్నలు అడిగాడు కరణ్. ఇక లేటెస్ట్ గా అడిగిన ప్రశ్నలైతే మరీ దారుణం గా ఉన్నాయి....

 ఎవరిది పెద్దది?:

ఎవరిది పెద్దది?:


స్నేహితులుగా ఉన్నప్పుడు ఇద్దరు మగవారు ఎన్నైనా జోక్స్ వేసుకోవచ్చు. కాని, పబ్లిక్‌గా.. అదీ నేషనల్ టెలివిజన్‌లో అంత నిస్సిగ్గుగా చెప్పుకోవడం కొంత షాకింగ్‌గానే ఉంటుంది చూసేవారికి. బాహుబలి హిందీ వెర్షన్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తన టాక్ షో ‘కాఫీ విత్ కరణ్' లో, "మీ ఇద్దరి పురుషాంగాలలో ఎవరిది పెద్దది?" అని బాలివుడ్ యంగ్ హీరోస్ అర్జుణ్ కపూర్ మరియు వరుణ్ ధావన్‌ని అడిగాడు.

 వరుణ్ ధావన్:

వరుణ్ ధావన్:


ఏమాత్రం తడుముకోకుండా అర్జుణ్ కపూర్ ‘ఖచ్చితంగా నాదే' అన్నాడు. వరుణ్ ధావన్ కొద్దిగా కంగుతిన్నా, వెంటనే తేరుకుని,"అతనికి ఏమీ తెలియదు అనుకుంటా" అని మొహం ఎర్రబడగా తిరిగి జవాబు ఇచ్చాడు. ఈ సందర్భం లో వరుణ్ తన అసహనాన్ని అణుచుకున్నాడని ఇట్టే అర్థమైపోతుంది. సరదాగా, మరీ రహస్యాలను బయటపెట్టేలా ప్రశ్నలు అడగటం అంటే ఇలాగా? అన్నవాళ్లు చాలా మందే ఉబ్న్నారు. అయినా కరణ్ ఏమాత్రం మారలేదు...

 రణ్‌బీర్ ఔను అని అర్థం వచ్చేలా:

రణ్‌బీర్ ఔను అని అర్థం వచ్చేలా:


రీసెంట్ షోలోనే మరోసారి ఎప్పుడైనా మీ స్నేహితుడి గర్ల్ ఫ్రెండ్స్ తో పడుకున్నారా?? అని పబ్లిక్ గానే అడిగేసాడు దీనికి సమాధానం గా రణ్‌బీర్ ఔను అని అర్థం వచ్చేలా చెప్పటమే కాదు.., ఓ రాత్రంతా ఆమెతో పడుకున్నానని చెప్పాడు. ఇదంతా ట్రైలరే.. ఈ ఎపిసోడ్ ఈ వారాంతంలో ప్రసారం అవుతుందట.

 అర్జున్ చెంపపై ముద్దు పెట్టండి:

అర్జున్ చెంపపై ముద్దు పెట్టండి:


ఏమైందంటే... కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి రణ్‌బీర్ కపూర్, అర్జున్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌లు హాజరయ్యారు. వాళ్లలో రణ్‌బీర్, రణ్‌‌వీర్‌లను కరణ్ ఓ ప్రశ్న అడిగాడు. అదేంటంటే.. ‘మీ ఇద్దరిలో ఎవరైనా స్నేహితుడి గర్ల్‌ఫ్రెండ్‌తో పడుకున్నట్టైతే.. అర్జున్ చెంపపై ముద్దు పెట్టండి' అని అడిగాడు. దానికి రణ్‌వీర్ సైలెంట్ గానే ఉన్నాడు..

 బయటపెట్తలేదు:

బయటపెట్తలేదు:


కానీ రణ్‌బీర్ మాత్రం అర్జున్ చెంపపై ముద్దు పెట్టేశాడు. అంటే తాను తన ఫ్రెండ్ లవర్ తో పడుకున్నట్టు చెప్పాడు. అయితే.. ఆ ఫ్రెండ్ ఎవరన్నది, ఆ గర్ల్ఫ్రెండ్ పేరేమిటన్నదీ మాత్రం బయటపెట్తలేదు. కనీసం దానికి సంతో షించాలి.. మరీ ఇలాంటి అడగటమె ఇబ్బంది గా అనిపిస్తే అది ఒక రియాలితేఏ షో కావటం మరింత హేయం..

 రణ్ భీర్ ఒప్పుకున్నాడు:

రణ్ భీర్ ఒప్పుకున్నాడు:


‘మీరు.. ఎప్పుడైనా మీ స్నేహితుడి గర్ల్ ఫ్రెండ్స్ తో పడుకున్నారా..?' ‘మీ సమాధానం అవును అయితే.. మీ పక్కన ఉన్న అర్జున్ కపూర్ ను కిస్ చెయ్యిండి..' ఇదీ.. రణ్ భీర్ కపూర్, రణ్ వీర్ సింగ్ లకు కరణ్ జొహార్ అడిగిన ఒక ప్రశ్న!దీనికి సమాధానంగా.. అర్జున్ కపూర్ ను రణ్ భీర్ కపూర్ కిస్ చేశాడు! అంటే.. తన స్నేహితుడి గర్ల్ ఫ్రెండ్ తో తను పడుకున్నాను అని రణ్ భీర్ ఒప్పుకున్నాడు.

 పాత గర్ల్ ఫ్రెండ్స్:

పాత గర్ల్ ఫ్రెండ్స్:


ఇక రెండో ప్రశ్న.. "మీ పాత గర్ల్ ఫ్రెండ్స్ ఎవరితో అయినా.. మీరు పడుకున్నారా?'' దీనికి మాత్రం రణ్ భీర్ కపూర్ ‘నో..' అని సమాధానం ఇచ్చాడు! ఇలా హాట్ హాట్ గా సాగుతోంది కాఫీ విత్ కరణ్. ప్రశ్నలో కావాలనే "పడుకోవటం" అనే పదాన్ని వాడారు అని అర్థమౌతోంది. అవుతోంది.

బూతు అర్థం వచ్చేలా:

బూతు అర్థం వచ్చేలా:

అది కూడా ఇద్దరు యంగ్ బాలీవుడ్ హీరోలు, ప్రేమ వ్యవహారాల్లో బాగా నానిన వారు ఎదురయ్యే సరికి.. కరణ్ కూడా వాళ్ళలా "జోష్" గా ఉండాలి అనుకున్నాడేమో బూతు అర్థం వచ్చేలా ప్రశ్నలను అడుగుతూ పోయాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఫ్రెండ్ స్నేహితురాలితో పడుకున్న ఈ హీరో తన గర్ల్ ఫ్రెండ్స్ తో మాత్రం బుద్దిగా ఉన్నాడట (ఇది మనం నమ్మాలా?)

 కత్రినా, దీపిక, సోనమ్ కపూర్ :

కత్రినా, దీపిక, సోనమ్ కపూర్ :


స్నేహితుడి గర్ల్ ఫ్రెండ్ తో గడిపానని గర్వంగా ప్రకటించుకున్న రణ్ భీర్ కపూర్.. తన మాజీ గర్ల్ ఫ్రెండ్స్ తో మాత్రం ఏం చేయలేదు అంటూ మిస్టర్ పప్పు లా ఫోజు కొట్తాడు. ఈ విధంగా చెప్పి.. తన పాత గర్ళ్ ఫ్రెండ్స్ కత్రినా, దీపిక, సోనమ్ కపూర్ లకు.. ని మాత్రం పక్కన పెట్తాడు . దీనికీ ఓ కారణం ఉండొచ్చు దీపిక ప్రస్తుత లవర్ రణ్ వీర్ అక్కడే ఉన్నాడు, సోనమ్ కపూర్ సోదరుడు అర్జున్ కూడా అదే షోలో ఉన్నాడు మరి.

మర్యాద దక్కదని తెలుసు :

మర్యాద దక్కదని తెలుసు :


అందరి గురించీ మాట్లాడినట్టే వీళ్ల గురించి కూడా లూజ్ గా మాట్లాడితే అక్కడ తన మర్యాద దక్కదని తెలుసు అందుకే అలా తన గర్ల్ ఫ్రెండ్స్ తో మాత్రం ఏం చేయలేదు అంటూ పత్తిత్తు మొహం పెట్టి నవ్వుతూ కూచున్నాడు. తన సోదరి గురించి మాట్లాడితే అర్జున్ కపూర్, దీపిక గురించి మాట్లాడితే ప్రస్తుత బాయ్ఫ్రెండ్ రణ్ వీర్ ఊరుకోరు కదా మరి.. ఇదండీ మన గొప్ప హీరోలూ, డైరెక్టర్ల సంస్కారం. అన్నట్టు ఈ షోని కుటుంబసమేతంగా చూసే ఆడియన్సే ఎక్కువ ఉన్నారట మరి...

English summary
n the latest promo of Koffee with Karan season 5, we see Karan asking Ranbir and Ranveer (Singh) if they have slept with a friends girlfriend. If the answer is yes, they have to kiss Arjun (Kapoor) on the cheeks. And to everyone’s surprise, RK kisses Arjun.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu