గీతా కృష్ణ 'కాఫీ భార్'

By Staff

Geetha Krishna
సంకీర్తన, కోకిల, కీచురాళ్ళు వంటి విభిన్న తరహా చిత్రాల దర్శకుడు గీతాకృష్ణ. ఆయన తాజాగా కాఫీ బార్ అనే చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందిస్తున్నారు. కొత్త జెనర్ తో ఈ చిత్రం ఉంటుందని, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అణుగుణంగా కథ నడుస్తుందని ఆయన అంటున్నారు. ఈ చిత్రం ద్వారా కొత్త వారిని పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్న ఈ చిత్రంలో నటులెవరో త్వరలో ప్రకటిస్తామంటున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రేమకి ఓ కరెంట్ సోషల్ ప్లాబ్లం ముడేస్తూ కథనం నడుస్తుంటున్నారు. కాఫీ షాప్ కి రకరకాల వ్యక్తిత్వాలు, జీవితాలు గల కష్టమర్స్ వస్తూంటారు. వారులో పెయింటర్స్ ఉండవచ్చు, రైటర్స్, ఇంజనీర్స్, స్టూడెంట్స్, క్రిమినల్స్ చాలా మంది ఉంటారు. వీళ్ళందరి మధ్యా ధ్రిల్లింగ్ గా నడిచే ఎలిమెంట్స్ తో కథనం అల్లామంటున్నారు. యాడ్ ల్యాబ్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X