'ఫులి’ సాంగ్స్ వచ్చేశాయ్...!
ఫవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కొమరం పులి" పాటలు ఆడియో రిలీజ్ కి ముందే బయటికొచ్చేశాయ్. మరైతే వెంటనే వెతికేద్దామని, వినేద్దామని సెర్చ్ చేసేయకండి పులి సాంగ్స్ లీక్ కాలేదు కానీ ఆడియోలోని పాటల వివరాలు మాత్రం వెబ్ లోనికి వచ్చేశాయ్. ప్రస్తుతం వెబ్ లో ఉన్నటువంటి 'కొమరం పులి" పాటల వివరాలన్నీ మీకోసం.
1. పులి ఘర్షణ.......సింగర్స్: విజయ్ యేసుదాసు, బ్లాజ్, రీనా భరద్వాజ్.
2. రా అంటే రాను.....సింగర్స్: కార్తీక్, సాధనాసర్గమ్.
3. పిచ్చి కుచ్చి.....సింగర్స్: ఉదిత్ నారాయణ్, మధుశ్రీ, మాల్గాడి శుభ.
4. పవర్ స్టార్ పవర్ స్టార్.....సింగర్స్: ఎఆర్ రహమాన్, శ్రేయాఘొషల్, తన్వీషా.
5. నువ్వే నాలో.....సింగర్స్: నరష్ అయ్యర్, శ్రేయాఘొషల్.
6. దగ్గర రావోయ్......సింగర్స్: సునిధి చౌహాన్, గీతా మాధురి, కార్తీక్.
7. చిన్నగా చెక్కగా ...సింగర్స్: హరిహరన్, సుజాత.
పవన్ కళ్యాణ్ పులి నిఖీషా పటేల్ ఎఆర్ రెహమాన్ రీనా భరద్వాజ్ pawan kalyan puli nikisha patel ar rahman reena bharadwaja


Click it and Unblock the Notifications