గూగుల్ లో 'కొమురం పులి' క్రియోట్ చేసిన కొత్త రికార్డు
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ సెర్చ్ లో శుక్రవారం కొమురం పులి,పవన్ కళ్యాణ్ అనే కీ వర్డ్స్ ఎక్కువ సంఖ్యంలో ఉపయోగించారని తెలిసింది. కొమురం పులి చిత్రం రివ్యూ ఏమిటి...రిజల్ట్ ఏమిటనే విషయం తెలుసుకోవాలనుకునే వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అదే ఈ కీవర్డ్స్ ఎక్కువ సార్లు వాడటానికి కారణమైందని సమాచారం. ఇండియా, అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఈ కీవర్డ్ ఎక్కువగా వాడినట్లు గూగుల్ అఫీషయల్ వెబెసైట్ తెలియచేసింది. టాప్ టెన్ సెర్చ్ వర్డ్ లలో రావటం పవన్ కళ్యాణ్ కున్న ఇమేజ్ కి సాక్ష్యం. ఇక సినిమా ఓ మోస్తరుగా ఉన్నా ఆ లెక్కే వేరని, మరీ దారుణంగా ఉండటం అభిమానులను సైతం నిరాశపరిచింది.


Click it and Unblock the Notifications











