పవన్ కూడా బ్యాంకాక్ కి

By Staff

Pawan Kalyan
పవన్ కళ్యాణ్ త్వరలో బ్యాంకాక్ కి ప్రయాణం కట్టనున్నారు. జూన్ 15 నుంచి ప్రారంభమయ్యే పులి షూటింగ్ కోసం ఆయన అక్కడికి వెళ్ళనున్నారు. నలభై ఐదు రోజుల పాటు ఈ చిత్రం కంటెన్యూ షెడ్యూలు ప్లాన్ చేసారు. బ్లాక్ బస్టర్ చిత్రం ఖుషి తర్వాత ఎస్.జె.సూర్య డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో కూడా ఈ షెడ్యూల్ పూర్తయ్యాక రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇక పవన్ ఎలక్షన్ హడావిడి తర్వాత పూర్తిగా పులి చిత్రం పై పూర్తి దృష్టి పెట్టారని సమాచారం. అలాగే మహేష్ సైతం వరుడు చిత్రం కోసం ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి బ్యాంకాక్ కి షూటింగ్ కి వెళ్ళనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రెడీ కానున్న చిత్రం కోసం అక్కడ షూట్ ప్లాన్ చేసారు. ఈ రెండు చిత్రాలకు శింగనమల రమేష్ నిర్మాత అన్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X