'పులి' పత్రికా ప్రకటన

By Staff

Puli
పవన్ కళ్యాణ్ తను ప్రస్తుతం చేస్తున్న పులి ప్రాజెక్టుతో సహా కొద్ది నెలలపాటు బ్రేక్ తీసుకుని ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారనే వార్తలు వచ్చాయి.ఈ నేపధ్యంలో ఓ పత్రికా ప్రకటన ప్రెస్ కి అఫీషియల్ గా రిలీజు చేసారు. ప్రచారంలో పాల్గొనే లోపలే పులి ప్రాజెక్టుని పూర్తి చేస్తానని ఆ ప్రకటనలో తెలిపారు.జనవరి మూడు నుండి మొదలు పెట్టి పిబ్రవరి పదిహేను వరకూ షూటింగ్ చేసి ఈ సినిమా పూర్తి చేస్తామని షెడ్యూలు వివరాలు తెలిపారు.

ఇక ఆ షెడ్యూలు తర్వాత నాలుగు పాటలు బ్యాలెన్స్ ఉంటాయని,వాటిని మార్చిలో పూర్తి చేసి వేసవికి రిలీజ్ చేస్తామన్నారు. ఇదంతా కూడా దర్శకుడు ఎస్.జె.సూర్య ప్రకటనలో ఇచ్చారు. అలాగే ఈ సినిమా టైటిల్ పులి కాదని కొమురం పులి అని కన్ఫర్మ్ చేసారు. కొత్త హీరోయిన్ Nikisha ని ఈ చిత్రంలో పరిచయం చేస్తామన్నారు. శింగనమల రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం కనకరత్న మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.మనోజ్ బాజపేయ్ విలన్ పాత్రను పోషిస్తున్నారని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X