»   » ‘కొణిదెల ప్రొడక్షన్స్’ తొలి వార్షికోత్సవ సంబరం (ఫోటోస్)

‘కొణిదెల ప్రొడక్షన్స్’ తొలి వార్షికోత్సవ సంబరం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'కొణిదెల ప్రొడక్షన్స్' స్థాపించి రామ్ చరణ్ నిర్మాతగా అవతారం ఎత్తి ఆదివారంతో సరిగ్గా సంవత్సరం అయింది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు.

తొలి ఏడాది సంస్థకు ఎంతగానో కలిసొచ్చిందంటూ.... కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సంస్థ ఎప్పుుడూ ఇలాగే లాభాల్లో ఉండాలని ఆకాంక్షించారు. కొణిదెల ప్రొడక్షన్స్ లో రెండో మూవీ కూడా నాన్నతోనే చేయనున్నట్లు రామ్ చరణ్ తెలిపారు.

మెగాస్టార్

మెగాస్టార్

కొణిదెల ప్రొడక్షన్స్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా కేక్ కట్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, సంస్థ అధినేత రామ్ చరణ్.

మరిన్ని చిత్రాలు

మరిన్ని చిత్రాలు

సంస్థపై మెగా అభిమానులు మెచ్చేలా మరిన్ని చిత్రాలు నిర్మించబోతున్నట్లు రామ్ చరణ్ వెల్లడించారు.

సురేందర్ రెడ్డికి స్వాగతం

సురేందర్ రెడ్డికి స్వాగతం

నాన్న 151వ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. మా సంస్థలో పనిచేయబోతున్న సురేందర్‌రెడ్డికి స్వాగతం అంటూ రామ్ చరన్ ఆయన్ను ఆహ్వానించారు.

త్వరలో పూర్తి వివరాలు

త్వరలో పూర్తి వివరాలు

మెగాస్టార్ 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అంటున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన విషయాలను అఫీషియల్ గా వెల్లడించనున్నారు.

English summary
Konidela production company which produced Khaidi No 150 by Owned by Megapowerstar ramcharan. And now again an another film of Megastar Chiranjeevi’s Upcoming movie by director surender reddy from the production. On the occassion of the production turning one they are celebrating the anniversary and welcoming director surender reddy to the konidela production company.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu