twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొరటాల శివ నెక్స్ట్ సినిమా వివరాలు, ఆయన మాటల్లోనే!

    |

    ప్రిన్స్ మహేష్‌బాబు తాజా చిత్రం భరత్ అనే నేను. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. రిలీజై వారం దాటినా ఈ సినిమా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. రిపీట్ ఆడియన్స్ ఈ సినిమాకు ఎక్కువగా రావడంతో వసూళ్ళు పెరుగుతున్నాయి. సినిమా చూసిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మూవీపై తమ స్పందన తెలియజేసారు.

    ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు చేసిన నాలుగు సినిమాల్లో సోషల్ మెసేజ్ ను ప్రధానంగా చెప్పిన కొరటాల ఈసారి చేయబోయే సినిమా మాత్రం పూర్తిస్థాయి కమర్షియల్ కథాంశం ను ఎంచుకున్నట్లు తెలిపాడు. తన గత సినిమాల్లో మాదిరి ఎక్కువ సందేశం లేకుండా కొద్దివరకు సోషల్ పాయింట్‌ను టచ్ చేస్తానని తెలిపాడు.

    koratala siva next film details!

    సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా కుటుంబంతో కలిసి విహారానికి వెళ్లే ఏర్పాట్లలో ఉన్ననని కొరటాల తెలిపాడు. త్వరలో కొత్త సినిమాకు సంభందించిన పనులు ప్రారంభిస్తానని తెలిపాడు. అయతే తన నెక్స్ట్ సినిమాలో నటించే హీరో ఎవరనే విషయంపై క్లారిటి లేదు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

    English summary
    Koratala Siva's fourth directorial venture Bharath ane nenu released recently. his next film will start very soon. present he enjoying success of bharath ane nenu film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X