'గాయం-2'లో కూడా కోట ప్రసాద్ మృతి సీన్

By Srikanya

నిర్మాణంలో ఉన్న 'గాయం-2'లో తండ్రీకొడుకులుగా కోట శ్రీనివాసరావు, ఆయన కుమారుడు ప్రసాద్ నటిస్తున్నారు.కథ ప్రకారం ఈ చిత్రంలో కొడుకు పాత్ర చనిపోతుంది. అయితే ఆ సన్నివేశంలో కొడుకు భౌతిక కాయానికి తలకొరివి పెట్టే సన్నివేశంలో నటించేందుకు కోట నిరాకరించారని, దాంతో ఆయన డూప్‌తో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారని సమాచారం. కానీ, నిజ జీవితంలో మాత్రం కోటకు పుత్రశోకమే మిగిలింది. ఆదివారం యాక్సిడెంట్ లో కోట ప్రసాద్ మరణించారు. 'గాయం-2' చిత్రంలో హీరోగా జగపతిబాబు చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు ప్రవీణ్‌ సి. ఈ చిత్రానికి దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X