'కొత్త బంగారులోకం' క్లైమాక్స్ ట్విస్ట్?

హీరో ...హీరోయిన్స్ ఇద్దరూ మొదట టెన్త్ క్లాస్ లో లవ్ లో పడటం- విడిపోవటం,తర్వాత ఇంటర్ లోనూ అంతే...తర్వాత చదువులు పూర్తయ్యాదాకా ఆ ప్రేమ వివిధ దశల్లో కలుస్తూ ..విడిపోతుందిట. అయితే చివరకు హీరో దాదాపు ఐదేళ్ళ తర్వాత లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ పెడదామనుకుని వచ్చేసరికి ఆమె అప్పటికే పెళ్ళయి ఉంటుందని తెలుస్తోంది. హీరో మాత్రం ప్రేమ కోసం అలా మిగిలిపోతాడుట.
ఈ నెగిటివ్ క్లైమాక్స్ వర్కవుట్ అవటం ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందని అది నచ్చితేనే సినిమా సూపర్ హిట్టయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇది వాస్తవమా కాదా అన్నది తెలియాలంటే దసరా రోజు దాకా ఆగాల్సిందే. ఎందుకంటే ఆ రోజే రిలీజ్ కాబట్టి.


Click it and Unblock the Notifications











