శ్రీకాంత్ డైరక్షన్ లో చిరంజీవి!!

కొన్ని కాన్సెప్ట్ లతో చిరంజీవిని కలిసిన శ్రీకాంత్ ని ఆయన మొచ్చుకుని ఈ పని అప్పచెప్పారని తెలుస్తోంది. అయితే అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం...బన్నీ కి కథ చెప్పటానికి వెళ్ళిన శ్రీకాంత్ ని కొత్త బంగారు లోకం హిట్ కి అబినందించి మొదట కొన్ని యాడ్స్ రాసుకొస్తే..వాటికి ఫ్రిపెరెన్స్ ఇద్దామని అల్లు అరవింద్ పురమాయించారు. కొద్ది రోజుల్లోనే ప్రిపేరు చేసుకుని వెళ్ళిన శ్రీకాంత్ ఆలోచనలకు స్పందించి వెంటనే షూటింగ్ కి రెడీ చేసుకోమని చిరంజీవిని కలిపించారని తెలుస్తోంది. అంటే యాడ్స్ క్లిక్లవ్వటం..తర్వాత బన్నీతో సినిమా చేయటం జరగవచ్చు అంటున్నారు. బెస్టాఫ్ లక్ శ్రీకాంత్..


Click it and Unblock the Notifications











