రవితేజ.. 'కోతి నా కొడుకు'

అయితే కృష్ణ అనే టైటిల్ తో ఇదే కాంబినేషన్ లో వచ్చిన సినిమా హిట్టవలేదా...మరీ అతి కాకపోతే అని కొంత మంది వాదిస్తున్నారు. అయితేనేం మాస్ ని ఆకట్టుకునేనందుకు వారకి బాగా అలవాటుపడ్డ పదాలనే టైటిల్ గా పెట్టాలని డిసైడ్ చేసారుట. అలా అనే బలాదూర్ అనే టైటిల్ పెట్టారు. విషయం లేకుండా ఎంత టైటిల్ గారిడీ చేసినా ఉపయోగం ఉండదనేది తేలిందిగా అని మళ్ళీ వాళ్ళే అంటున్నారు. చూద్దాం ఈ టైటిల్ తెరకెక్కుతుంతో ...లేదో...


Click it and Unblock the Notifications











