»   »  చ..! దాన్ని కూడా సినిమాగా తీస్తుందట : సెక్సీ హీరోయిన్ తల్లి వ్యాపారం

చ..! దాన్ని కూడా సినిమాగా తీస్తుందట : సెక్సీ హీరోయిన్ తల్లి వ్యాపారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

కూతురిపై కొందరు దుండగులు దాడి చేశారు. కాళ్లు చేతులు కట్టేసి అందిన కాడికి దోచుకున్నారు. కూతురిపై జరిగిన ఈ దోపిడీ ఘటనను క్యాష్ చేసుకోవాలనుకుంటోంది రియాలిటీ టీవీ స్టార్ క్రిస్ జెన్నర్.,,క్రిస్ జెన్నర్ కూతురు, ప్రముఖ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌పై అక్టోబర్ 3న కొందరు దుండగులు పారిస్‌ హోటల్‌లో దోపిడీకి పాల్పడ్డారు. ఆమెను బాత్‌రూంలో బంధించి నగలు, నగదు దోచుకొని వెళ్లారు.

ఈ ఘటనతో తాను తీవ్ర భయభ్రాతులకు గురయ్యానని, రేప్ చేస్తారేమో అని భయమేసిందని కిమ్ వెల్లడించింది. కిమ్‌పై జరిగిన దాడికి ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారం లభించడంతో పాటు.. మంచి క్రైమ్ థ్రిల్లర్ అంశాలు ఇందులో ఉండటంతో.. దీనిని సినిమాగా తీస్తే మంచి లాభాలోస్తాయని క్రిస్ బిజినెస్ మైండ్ అంచనావేసింది. అసలు కిమ్ మీద జరిగిన దాడే ఒక అబద్దం అని విమర్శలు వస్తున్న తరుణం లో ఆ ఘటనని కూడా క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించటం మరీ విచిత్రంగా కనిపిస్తోంది.

రోజుకో విధంగా నగ్న రూపాన్ని:

రోజుకో విధంగా నగ్న రూపాన్ని:

కిమ్ కర్దాషియాన్... రోజుకో విధంగా నగ్న రూపాన్ని ప్రదర్శిస్తున్న సెలబ్రిటీ. ఈ అమెరికన్ రియాలిటీ టెలివిజన్ పర్సనాలిటీ... బహిరంగంగానో, బాత్ రూమ్ లోనో ఇస్తున్న నగ్న పోజుల ద్వారా.. అనునిత్యం వార్తల్లోకి వస్తోంది. ఈ తరహాలో దూసుకుపోతున్న ఈమెను ప్రపంచం హాటెస్ట్ సెలబ్రిటీగా గుర్తించింది. అయితే అతి సర్వత్రా వర్జయేత్..అన్నట్టుగా మారుతోందిప్పుడు పరిస్థితి.

నిర్లజ్జ గా నగ్న సెల్ఫీలు:

నిర్లజ్జ గా నగ్న సెల్ఫీలు:

ట్రాన్స్ పరెంట్ డ్రస్సుల్లో బహిరంగ వేదికల మీద అందాలను ఆరబోయడం.. తనకు మాత్రమే ప్రత్యేకంగా జఘన సంపద ఉందని ఫీలవుతూ.. వాటితో వికారమైన పొజులు ఇవ్వడం, నిర్లజ్జ గా నగ్న సెల్ఫీలను తీసుకుని... సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం.. ఇవన్నీ ఈమె దిన చర్యలు అయిపోయాయి!

వార్తల్లో ఉండటానికి :

వార్తల్లో ఉండటానికి :

అనుదినం ఆమె వీటిల్లో ఏదో ఒక పని చేయడం.. వాటిని పబ్లిష్ చేయడం, పోస్టు చేయడం కన్నా భాగ్యం లేదన్నట్టుగా అమెరికన్, కెనడియన్, యూరోపియన్ మీడియా వర్గాలు ఆమె అందాల ప్రదర్శనను హైలెట్ చేయడం! వార్తల్లో ఉండటానికి కిమ్ కి ఇంత కన్నా మార్గం లేదు. మీడియాకూ అర్ధనగ్న బొమ్మలు ఎన్నుంటే అంత ఆనందం.. వీక్షకులకూ ఇదో ఆహ్లాదం..ఇలా సాగుతోంది!

అప్పును తీర్చి ఆదుకోవాలంటూ:

అప్పును తీర్చి ఆదుకోవాలంటూ:

ఈవిడగారే కాదు ఈమె భర్త కూడా ఆ మధ్య ఒక వింత ప్రపోజల్ తో వార్తల్లోకి వచ్చాడు. ఈమె ద్వారా ఆయన వార్తల్లోకి ఎలా ఎక్కాడంటే... కిమ్ భర్త కెన్యావెస్ట్ ఊహించని విధంగా దాదాపు 350కోట్ల మేర అపుల్లో ఉన్నాడు. కాబట్టి అతడు ఏమి చేయాలో తోచక ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకేర్ బర్గ్, లేదా గూగుల్ వ్యవస్థాపకుడు ల్యారీ ఫేజ్ కానీ తన అప్పును తీర్చి ఆదుకోవాలంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్టులు చేశాడు.

ఒక రాత్రి పడుకుంటే 6.6 కోట్లు :

ఒక రాత్రి పడుకుంటే 6.6 కోట్లు :

దీనిపై ఎవరు స్పందించలేదు. కానీ, సౌదీ యువరాజు మహ్మద్ మాత్రం స్పందించాడు. కెన్యా వెస్ట్ భార్య, నటి అయిన కిమ్ ను ఒక రాత్రి తనతో గడిపేందుకు పంపిస్తే 6.6 కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడట ఈ ప్రిన్స్. ఐయితే ఇతడి పోస్టు పైన కిమ్ ఆమె భర్తా ఇద్దరూ కిమ్మన కుండా ఉన్నారు మరి.

బ్రాలెస్ డ్రెస్ తో న్యూయార్క్ వీదుల్లో:

బ్రాలెస్ డ్రెస్ తో న్యూయార్క్ వీదుల్లో:

ఇన్స్టాగ్రాం ఫేస్బుక్ ల వాడకం తో ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయిన కిమ్ ఇదివరకైతే బోల్డ్ గా మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లోనే ఉండేది. హాట్ లేడి ఎప్పుడూ హాట్ ఫోటో సూట్స్ తో , ఆమె అందంతో మతి పోగొట్టే విధంగా డ్రెస్పులను ధరించడం కిమ్ కర్ధాషియన్ కు కొత్తేమి కాదు.రెండేళ్ల క్రితం బ్రాలెస్ డ్రెస్ తో న్యూయార్క్ వీదుల్లో తిఎరిగి అక్కడివారి మతులు పోగొట్టింది.

పిరుదులపై ముద్దాడాలని:

పిరుదులపై ముద్దాడాలని:

అయితే ఈ మధ్యకాలంలో సెక్సీ స్టార్ కి టైం ఏమంత బాగున్నట్లు లేదు. వారంరోజుల వ్యవధిలోనే ఈ సెక్సీ స్టార్ కిమ్ కు మరో షాక్ తగిలింది. నాలుగు రోజుల క్రితం నడిరోడ్డుపై ఈమె పిరుదులపై ముద్దాడాలని ప్రయత్నించి ఒక యువకుడు షాకిస్తే...

పూర్తిగా దోచుకున్నారు:

పూర్తిగా దోచుకున్నారు:

తాజాగా పోలీసులమని చెప్పి ఇద్దరు దుండగులు ఆమెను పూర్తిగా దోచుకున్నారు. దోచుకోవడమంటే... ఆమె వద్ద ఉన్న విలువైన నగలు దోచుకెళ్లారు. అభివృద్ది చెందిన దేశాలని చెప్పుకునే దేశాల్లో గన్ కల్చర్ - క్రైం రేటు బాగా ఎక్కువ ఉంటుంది. దీంతో చాలామంది డబ్బూ నగలతో బయటకు పెద్దగా రారు అవసరైనప్పుడు కార్డే క్యారీ చేస్తుంటారు. కానీ సెలబ్రెటీలు కు తప్పదుగా!

కిమ్ కు తుపాకీ గురి పెట్టి:

కిమ్ కు తుపాకీ గురి పెట్టి:

ఇదే క్రమంలో కిమ్ కర్దాషియాన్ కు చేదు అనుభవం ఎదురైంది. పారిస్ లో బస చేస్తున్న హోటల్ లో ఆమె దోపిడికి గురైంది. తెల్లవారుజామున కిమ్ ఉంటున్న గదిలోకి పోలీసులమంటూ ఇద్దరు దుండగులు చొరపడ్డారు. అప్పటికే ముసుగులు వేసుకున్న ఆ ఇద్దరూ కిమ్ కు తుపాకీ గురి పెట్టి.. ఆమె వద్దనున్న మిలియన్ డాలర్ల విలువైన నగల్ని దోచుకెళ్లారు.

67 కోట్ల విలువైన నగలు:

67 కోట్ల విలువైన నగలు:

ఫ్యాషన్‌ వీక్‌లో భాగంగా ప్యారిస్‌ పర్యటనలో ఉన్న కిమ్ ఆ విషయాన్ని కూడా అప్‌డేట్ చేస్తూనే ఉంది. దాంతో ఆమె ఉన్న అపార్టుమెంట్ వివరాలు కూడా తెలుసుకున్న దోపిడీ దొంగలు.. ఎంచక్కా అక్కడకు వచ్చారు. దాదాపు రూ. 67 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లిపోయారు.

లైంగికదాడి చేస్తారని:

లైంగికదాడి చేస్తారని:

పారిస్‌ లో తాను బస చేసిన హోటల్లోకి దుండుగులు చొరబడినపుడు భయంతో వణికిపోయానని రియాల్టీ టీవీ స్టార్‌ కిమ్‌ కర్దాషియన్‌ చెప్పింది. ఓ దుండగుడు తనను లాక్కెళ్లి బాత్‌ టబ్‌ లో బంధించాడని పోలీసులకు తెలిపింది. దీంతో దుండగులు తనపై లైంగికదాడి చేస్తారని బెదిరిపోయానని చెప్పింది. తనకు పిల్లలు ఉన్నారని, చంపవద్దని ప్రాధేయపడ్డానని, మీకు కావాల్సిన వస్తువులను తీసుకెళ్లాల్సిందిగా వేడుకున్నాని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

స్థానికంగా సంచలనం:

స్థానికంగా సంచలనం:

అయితే అదృష్టవశాత్తు ఆమెకు ఏ ప్రమాదం తలపెట్తలేదు. అనంతరం ఆ షాక్ నుంచి తేరుకున్న కిమ్ వెంటనే ఈ విషయం పోలీసులకు కంప్లైంట్ చేసింది.. హోటల్ గదిలో చోటు చేసుకున్న ఈ ఘటన అప్పట్లో స్థానికంగా సంచలనం రేకెత్తించింది.

పిరుదులపై ముద్దులు పెట్టే ప్రయత్నం :

పిరుదులపై ముద్దులు పెట్టే ప్రయత్నం :

దానికి కొద్దిరోజుల క్రితమే కిమ్ కర్ధాషియాన్ అభిమాని అయిన విటాలి సెడక్ అనే వ్యక్తి ఆమె పిరుదులపై ముద్దు పెట్టాలని ప్రయత్నించాడు. పారిస్ లో జరిగిన ఒక ఫ్యాషన్ వీక్ కు హాజరైన కిమ్ కారు దిగిన వెంటనే చుట్టుముట్టిన బౌన్సర్లను తోసుకుంటూ ఆమె దగ్గరవరకూ వెళ్లిన విటాలి సెడాక్ ఆమె పిరుదులపై ముద్దులు పెట్టే ప్రయత్నం చేశాడు.ఇంతలోనే తేరుకున్న బౌన్సర్లు ఇతగాడి ఆశలను ఆవిరి చేస్తూ అతడిని వెనక్కిలాగి నేలపై పడేసి చితక్కొట్టేశారు.

నగ్న ఫోటోలను షేర్ చేసి:

నగ్న ఫోటోలను షేర్ చేసి:

సెక్సీ పోలారాయిడ్ ఫోటోలే తనకు స్ఫూర్తినిచ్చాయని గతంలో కిమ్ కర్దాషియాన్ చాలాసార్లే చెప్పింది. నిజానికి తన పెర్ఫార్మెన్స్ కంటే ఈ తరహా నగ్న సెల్ఫీల తోనే ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సమొపాదించుకుంది. . ఓసారి సోషల్ మీడియాలో తన నగ్న ఫోటోలను షేర్ చేసి హల్ చల్ చేసిన ఈ 35 ఏళ్ళ ముద్దుగుమ్మ.. వార్తల్లో ప్రధానాంశంగా నిలవడంతో.. ఆమె వైఖరి పట్ల సహ నటులు క్లో మోరెట్జ్, బెట్టే మిడ్లర్ సైతం తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఎవరినీ ఖాతరు చేయలేదు.

సెల్ఫీ ఫోటోలకు అడిక్ట్ :

సెల్ఫీ ఫోటోలకు అడిక్ట్ :

కిమ్ సెల్ఫీ ఫోటోలకు ఎంతలా అడిక్ట్ అయిందంటే.....ఆ మధ్యన థాయ్‌లాండ్‌కు వెకేషన్ వెళ్లిన ఆమె ఏకంగా 1200 సెల్పీ ఫోటోలు తీసుకుంది. ఆశ్యర్యం కిమ్ కర్ధాషియాన్ ఇంతలా సెల్ఫీ ఫోటోలకు అడిక్ట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ విషయంలో తల్లి కిమ్ జెన్నర్ కూడా ఆమెను మందలించిందట.

 ప్రయత్నాలు మొదలెట్టింది:

ప్రయత్నాలు మొదలెట్టింది:

కూతురిపై జరిగిన ఈ దోపిడీ ఘటనను క్యాష్ చేసుకోవాలనుకుంటోంది, కిమ్ తల్లి అయిన క్రిస్ జెన్నర్. ఈమె కూడా ఫేమస్ రియాలిటీ టీవీ స్టార్. ఆలోచన వచ్చిందే తడవుగా క్రిస్ ఈ దిశగా ప్రయత్నాలు మొదలెట్టింది. కిమ్ పాత్ర కోసం మిలా కునిస్ లేదా నటాలియా పోర్ట్‌మెన్ అయితే బాగుంటుందని క్రిస్ ఆలోచిస్తోందట.

 కట్టు కథ అల్లారనీ :

కట్టు కథ అల్లారనీ :

ఆనాటి దాడిని కూడా క్యాష్ చేసుకోవాలన్న ఆమె ఆలోచన చూసిన కొందరు మాత్రం అసలు కిమ్ మీద జరిగిన దాడే అబద్దం అనీ, ఆమె వార్తల్లో మరింత ప్రచారం పొందటానికే అలాంటి కట్టు కథ అల్లారనీ ఇక ఇప్పుడు ఆ కతనే సినిమా స్క్రిప్ట్ గా మార్చుకున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

English summary
Reality TV personality Kris Jenner wants to turn her daughter Kim Kardashian’s traumatic Paris robbery experience into a film.She is looking to turn her daughter’s ordeal into yet another of her business ventures.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu