పెళ్ళొక వరమంటున్న క్రిష్-సంగీత

By Staff

గాయకుడు క్రిష్ ని కథానాయిక సంగీత ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం విదితమే. వీళ్ళ వైవాహిక జీవితం చాలా బాగుందట. పెళ్ళనేది ఒక నమ్మకం అని ఈ దంపతులు అంటున్నారు. అంతేకానీ మన సంప్రదాయానికి విరుద్ధంగా సహ జీవనం సాగించడం కరెక్ట్ కాదని కూడా సంగీత అంటోంది. భార్యని భర్త అర్థం చేసుకోవాలని, భర్తకి భార్య విలువ ఇవ్వాలని, అప్పుడే వైవాహిక జీవితం బాగుంటుందని ఈ ఇద్దరూ చెబుతున్నారు. బార్య, భర్తఅలు ఇద్దరు మంచి స్నేహితుగా ఉంటూ ఇరువురి స్వేచ్చకు ఆటంకం కలిగించకుండా వున్నపుడే జీవితానికి ఒక బహుమతి అవుతుంది అప్పుడే ఆ సంసారం ఒక స్వర్గం అవుతుందని అంటున్నారు. మరి, వింటున్నారా? వీళ్ళ మాటలను అనుసరిస్తే విడాకులు తగ్గుతాయి కదా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X