కృష్ణా..ఏమిటీ శిక్ష?

మంత్ర నిర్మాతల సినిమా కావటంతో దీనిపై క్రేజ్ ఏర్పడింది. ఇక చివరగా కృష్ణ నటించిన నేరము-శిక్ష సినిమా. విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ సినిమాను నేరము వాళ్ళు చేస్తే శిక్ష ఎవరు అనుభవిస్తారనే కామెంట్స్ వస్తున్నాయి. వయస్సు మీరిన కృష్ణను హీరోగా చేస్తే మినిమం ఓపినింగ్స్ అయినా వస్తాయా అన్నది సందేహమేనంటున్నారు. కెరీర్ లో ఎన్నో సక్సెస్ లు ఇచ్చిన కృష్ణతో ఇంకా హీరోగా ఇలాంటి సినిమాలు చేయటం అవసరమా అని అబిమానులు అంటున్నారు.గతంలోనూ కృష్ణ హీరోగా నేరము-శిక్ష అనే చిత్రం రిలీజై మంచి విజయం సాధించింది. ఇక ఈ చిత్రం బొల్లిముంత నాగేశ్వరరావు రచించిన ఓ నవల ఆధారంగా తీసారని సమాచారం. అలాగే ఈ చిత్రం కృష్ణ 333 చిత్రం కావటం మరో విశేషం.
krishna neram siksha vijaya nirmala manoj harika prayanam vishal shriya pista dairy శివాజీ శ్రధ్దాదాస్ పిస్తా శ్రియ కృష్ణ విజయ నిర్మల నేరముశిక్ష


Click it and Unblock the Notifications