For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కృష్ణా..ఏమిటీ శిక్ష?
News
oi-Staff
By Staff
|
మంత్ర నిర్మాతల సినిమా కావటంతో దీనిపై క్రేజ్ ఏర్పడింది. ఇక చివరగా కృష్ణ నటించిన నేరము-శిక్ష సినిమా. విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ సినిమాను నేరము వాళ్ళు చేస్తే శిక్ష ఎవరు అనుభవిస్తారనే కామెంట్స్ వస్తున్నాయి. వయస్సు మీరిన కృష్ణను హీరోగా చేస్తే మినిమం ఓపినింగ్స్ అయినా వస్తాయా అన్నది సందేహమేనంటున్నారు. కెరీర్ లో ఎన్నో సక్సెస్ లు ఇచ్చిన కృష్ణతో ఇంకా హీరోగా ఇలాంటి సినిమాలు చేయటం అవసరమా అని అబిమానులు అంటున్నారు.గతంలోనూ కృష్ణ హీరోగా నేరము-శిక్ష అనే చిత్రం రిలీజై మంచి విజయం సాధించింది. ఇక ఈ చిత్రం బొల్లిముంత నాగేశ్వరరావు రచించిన ఓ నవల ఆధారంగా తీసారని సమాచారం. అలాగే ఈ చిత్రం కృష్ణ 333 చిత్రం కావటం మరో విశేషం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: krishna neram siksha vijaya nirmala manoj harika prayanam vishal shriya pista dairy శివాజీ శ్రధ్దాదాస్ పిస్తా శ్రియ కృష్ణ విజయ నిర్మల నేరముశిక్ష
Story first published: Monday, May 25, 2009, 17:53 [IST]
Other articles published on May 25, 2009