ఆంధ్రా అందగాడు?

అయినా దర్శక, నిర్మాతలు తమ ప్రయత్నాలు మానటం లేదు .తాజాగా మిస్టర్ గిరీసం చేస్తున్న అతనితో ఆంధ్రా అందగాడు రూపొందిస్తున్నరు. సుధ ని దర్శకుడు గా పరిచం చేస్తూ రావెళ్ళ అంజి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. శాటిలైట్ ని దృష్టిలో పెట్టుకునే చాలా భాగం ఈ తరహా చిత్రాలు నిర్మితమవటం గమనార్హం. అప్పట్లో వరసగా సి గ్రేడ్ శృంగార చిత్రాలు వచ్చేవి. ఇప్పుడు అవే కామిడీ పేరుతో వస్తున్నాయి అంతే తేడా...ఇదే ట్రెండు కొనసాగితే భవిష్యత్ లో కామిడీ సినిమా అంటే ఆమడ దూరం పారిపోయే స్ధితి వస్తుందంటున్నారు సీనియర్లు.


Click it and Unblock the Notifications











