'అపూర్వ' కలయిక

నటులుగా ముగ్గరివీ భిన్న దారులయినప్పటికీ, రాజకీయాల్లో కూడా ముగ్గరివీ మూడు దారులయినప్పటికీ కళామతల్లికి సేవ చెయ్యడానికి అందరం కలసికట్టుగా నడుస్తాం అన్నట్టుగా ఇలా కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన విధానం మాత్రం అభినందనీయం. ఈ దృశ్యం అక్కడి ఆహూతులందరికీ ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగించింది.
More from Filmibeat
krishna balakrishna chiranjeevi santhosham awards mallanna simha కృష్ణ బాలకృష్ణ చిరంజీవి సంతోషం అవార్డ్స్ సింహా మల్లన్న


Click it and Unblock the Notifications











