గవర్నర్ గా కృష్ణం రాజు

శ్రీహరి తో గతంలో సాంబయ్య,పోలీసు చిత్రాలు తీసిన కె.ఎస్.నాగేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కథంతా దేశ రక్షణ కోసం సైనికులు అవసరమున్నట్లే ,సమాజం సవ్యంగా ఉండాలంటే దేశం లోపలా అలాంటి కమిట్ మెంట్ ఉన్న వాళ్ళు అవసరం... అనే పాయింటు చుట్టూ తిరుగుతుంది. అలాగే ఈ చిత్రంలో నాగబాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.ఇక ఈ చిత్రానికి సంగీతం వి.శ్రీ సాయి అందిస్తూంటే మాటలు వెలిగొండ శ్రీనివాస్ సమకూరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











