»   » తొడమీద పచ్చబొట్టు: ఈ ఒక్క ఫొటోతో బాలీవుడ్ ఊగిపోతోంది

తొడమీద పచ్చబొట్టు: ఈ ఒక్క ఫొటోతో బాలీవుడ్ ఊగిపోతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీనియ‌ర్ బాలీవుడ్ హీరో, ఒకానొక స‌మ‌యంలో ఓ వెలుగు వెలిగిన జాకీష్రాఫ్ ఆ మ‌ధ్య మ‌న తెలుగు సినిమాలో కూడా న‌టించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న కూతురే ఈ కృష్ణా ష్రాఫ్‌. ఈ అమ్మాయి మ‌న‌సులో ఏముందో తెలియ‌డం లేదుగాని... అర్ధ‌న‌గ్నంగా ఫొటోషూట్‌లు చేయిస్తూ అవి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తూ జ‌నానికి మ‌తి పోగొడుతోంది

కృష్ణా ష్రాఫ్

కృష్ణా ష్రాఫ్

బాలీవుడ్ అగ్ర హీరో జాకీ ష్రాప్ ఒక‌ప్పుడు మంచి క‌థ‌ల‌తో చాలా ఆక‌ట్టుకునే సినిమాలు చేసి అశేష ప్రేక్ష‌కుల అభిమానాన్ని పొందాడు. బాలీవుడ్‌లో మంచి పేరుతెచ్చుకున్న హీరోగా కొన‌సాగిన‌ప్ప‌టికీ తెలుగు ప్ర‌జ‌లకు కూడా ప‌రిచ‌య‌స్తుడే.. ఎన్టీఆర్ శ‌క్తి సినిమాలో జాకీష్రాప్ కూడా విల‌న్‌గా మెప్పించాడు. జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణా ష్రాఫ్ సోషల్ మీడియా వార్త‌ల్లో ఇప్పుడు ఓ సెన్సేషన్ గా మారింది. ఇన్ స్టాగ్రామ్ లోతన హాట్ హాట్ అందాల ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు మ‌త్తెక్కిస్తుంది.

తొడమీద పచ్చబొట్టుతో

తొడమీద పచ్చబొట్టుతో

ఇన్నాళ్ళూ పోస్ట్ చేసిన ఫొటోలన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు తొడమీద పచ్చబొట్టుతో ఈ పిల్ల సృష్టిస్తున్న గోల అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో కూడా తెగ చెలరేగిపోయే ఈ భామ.. ఇప్పుడు ట్యూటూతో కొత్తగా ట్రై చేస్తోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈమె పోస్ట్ చేసిన ఫోటో చూస్తే షాక్ తినాల్సిందే.

ట్యాటూ స్పెషల్ అట్రాక్షన్

ట్యాటూ స్పెషల్ అట్రాక్షన్

థైస్ వరకూ కనిపించేలా ఓ పొట్టి బ్లాక్ డ్రెస్ వేసుకుని అల్ట్రా మోడర్న్ గా పోజ్ ఇచ్చింది కృష్ణ ష్రాఫ్. క్లీవేజ్ షోకుల ప్రదర్శన సంగతి పక్కన పెడితే.. తొడపై వేయించుకున్న ట్యాటూ స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పాలి. అసలు ఈ ఫోటో పోస్ట్ చేయడం వెనక ఉన్న రీజన్ కూడా.. ఈ పచ్చబొట్టును చూపించడమే.

నా బాడీ.. నా ఇష్టం

నా బాడీ.. నా ఇష్టం

'ఇది నా బాడీ.. నా ఇష్టం.. నా ట్యాటూ.. నా గొంతు.. ఈ తరాన్ని ప్రేమించండి..' అంటూ బోలెడన్ని హ్యాష్ ట్యాగులు పెట్టి మరీ ఈ ఫోటోను షేర్ చేసింది టైగర్ ష్రాఫ్. గాళ్ పవర్.. మై ఫ్రీడమ్.. లవ్ జెన్.. ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ అన్నీ చూస్తే.. ఈ భామ ఫెమినిజంను ఎంతగా సపోర్ట్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు

జాకీష్రాఫ్‌

జాకీష్రాఫ్‌

మ‌రోవైపు త‌న కొడుకు, కూతురి వ్యక్తిగ‌త విష‌యాల్లో తాను త‌ల‌దూర్చనంటున్నాడు జాకీష్రాఫ్‌. వాళ్లిద్దరికీ తాను పూర్తి స్వేఛ్చ ఇచ్చాన‌ని, ఏది త‌ప్పో ఏది ఒప్పో తెలుసుకుని ఎంచుకునే తెలివి వారికి ఉంద‌ని తాను భావిస్తున్నాన‌న్నాడు. కొన్ని రోజుల పాటు వీటి గురించి నెటిజ‌న్‌లు, బాలీవుడ్ వ‌ర్గాలు చ‌ర్చించుకునేలా చేసిందీ ఉదంతం.

English summary
"It's my body, my choice, my tattoo, my voice! Stand with Love Gen! Contest Alert! Share a picture of a judgement you face and tag iamlovegen. My favourite entry will receive an exciting goody from Love Gen!" posted a pic with tattoo on thighs Krishna shroff
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu