జాకీ ష్రాఫ్ కూతురు కృష్ణ ష్రాఫ్ హాట్ ఫోజులు
బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్ కూతురు కష్ణా ష్రాఫ్ ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందే హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. అమ్మడు జోరు చూస్తుంటే త్వరలో బాలీవుడ్లో అడుగు పెట్టేందుకు ఆసక్తిగా ఉందని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











