Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సెన్సార్ బోర్డు పై కృష్ణవంశీ గగ్గోలు
క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ డైరక్షన్ లో కాథానాయకుడు శ్రీకాంత్ వందవ చిత్రంగా వస్తున్న 'మహాత్మ" సినిమా అక్టోబర్ 9కి పోస్ట్ పోన్ అవ్వడం విదితమే. అయితే చెప్పుదొకటి చేసేదొకటి అన్నట్టు తెలుగు చిత్రాల్లో కొద్దిగా స్టోరి, ఓ నాలుగు పాటలు చూపించి మిగిలి బాగంమంతా అశ్లీలత సీన్లను చూపిస్తుంటారు. మహాత్మ సినిమా విషయంలోనూ అదే జరిగింది. మహాత్మ సెన్సార్ బోర్డునుండి సర్టిఫికెట్ పొందడానికి వెళ్లింది అయితే సెన్సార్ మాత్రం ఏమాత్రం అంగీకరించకుండా అభ్యంతరాలు తెలియజేసిందట. ఆ సినిమాలో చార్మీ మీద తీసిన సెక్సీగా తీసిన సాంగ్ అయితే 'మహా మహా" ని మించి పోయిందని మొత్తానికి సినిమా పేరు 'మహాత్మగాంధీ" ని స్పురించినా సినిమా ఎత్తుగడ అంతా కమర్షియల్ ఎలిమెంట్స్ తో కృష్ణవంశీ చాలా తెలివిగా సినిమా రూపొందించాడట. దాంతో స్ర్కీనింగ్ కమిటి క్లియర్ చేసే వరకు సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని నిర్మాతలు తెలియజేశారు. దాంతో చిర్రెత్తిన కృష్ణవంశీ సినిమాలో ఏంత వరకు సెక్సీ సీన్లు ఉంచాలో నా ఇన్నేళ్ళ అనుభవంలో తెలియదా అంటూ స్ర్కీనింగ్ కమిటి మీద మండిపడుతు, గగ్గోలు పెడుతున్నారట.